ఇద్దరికి ఒకే కలలొస్తాయి
ఈమె పాకిస్తన్ నుంచి ఇండియా కి ఒస్తది

ఏదేదో నడుస్తుంది ప్రస్తుతానికి అయితే

#Mehbooba
ఇప్పుడే హీరోయిన్ ని కొందరు పెద్దవాళ్ళు రేప్ చేయబోతుంటే హీరో అనబడే పిల్లాడి లాగా ఉన్న ఆకాశ్ వచ్చి కాపాడాడు

#Mehbooba
ఇంకో పాట
పిచ్చి పిచ్చిగా వెతికా అంట #Mehbooba
IndvsPak cricket చూస్తూ పాకిస్తానోడు whistle వేసాడని indian క్రికెట్ అభిమానులు కొడుతుంటే మన హీరో అనబడే పిల్ల ఆకాశ్ ఆయనని కాపాడతాడు

ఇప్పుడు ఇండియన్ muslims మ్యాచ్ చూస్తూ pak జిందాబాద్ అంటే మన హీరో అనబడే పిల్ల ఆకాశ్ వాళ్ళని కొట్టి పెట్రోల్ పోస్తాడు

logics తో beating
#Mehbooba
Father Health Serious అని Mummy From Pakistan Calls Daughter in India

Heavy Sentiment https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😭" title="Loudly crying face" aria-label="Emoji: Loudly crying face">
#Mehbooba
ఈడు మళ్ళీ ట్రెక్కింగ్ అని హిమాలయాలకి పోతుండు

#Mehbooba
Hero అనబడే పిల్లాడు ఆకాశ్
Heroine అనబడే పాకిస్తాని అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు కలుస్తారు train లో.

ఇద్దరూ ఒకటే పాట పాడుతూ
లాజిక్ https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👌" title="Ok hand" aria-label="Emoji: Ok hand">

కట్ చేస్తే
ఏదో హిందీ-తెలుగూ mixed కిచిడీ పాట వస్తుంది.

No No washroom కి వెళ్ళేంత పెద్దది కాదులేండి.

#Mehbooba
ఇప్పుడు trekking చేస్తుంటే Himalayas మంచు లో ఒక బొక్క పడుతుంది ఆ బొక్కలో మన పిల్లాడు ఆకాశ్ పడిపోతాడు అక్కడ మళ్ళీ హీరోయిన్ ని చూస్తాడు (అక్కడెందుకు ఉందో i dont know) ఆమె చేతిలో ఏదో Dairy ఉంటది

కట్ చేస్తే flashback

ఆమె అక్కడెందుకు ఉందో
2nd halfలో చెప్తారంట
Interval

#Mehbooba
Second Half Started
#Mehbooba
Flash back episode
మన పిల్లాడు ఆకాశ్ ఎగిరెగిరి కాలుస్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళని

with routine puri mark dialogue
" Maar Maar Sale Ko "

#Mehbooba
ఒహో ఆడు కాల్చేది పాకిస్తాన్ వాళ్ళని కాదు ఇండియన్స్ నే https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙄" title="Face with rolling eyes" aria-label="Emoji: Face with rolling eyes">

present జన్మలో పిల్ల హీరో ఆకాశ్ India హీరోయిన్ Pakistan

last జన్మలో పిల్ల హీరో ఆకాశ్ Pakistan హీరోయిన్ India

Puri Sir is Crazy Ya
#Mehbooba
ఇప్పుడు ఇంకో పాట
2nd interval https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👍" title="Thumbs up" aria-label="Emoji: Thumbs up">
పోసేసి వస్తా

#Mehbooba
మీడియా వీళ్ళ ఇద్దరినీ కలపడానికి పని బొంగు మానేసి కవరేజ్ ఇస్తుంది

ఇప్పుడు మన పిల్లాడు ఆకాశ్ news channel లో అఫ్రీన్ మనం మళ్ళీ పుట్టాం అని అంటాడు వెంటనే ఆమెకి గత జన్మ గుర్తొచ్చేస్తది https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😭" title="Loudly crying face" aria-label="Emoji: Loudly crying face">

Happy Tears

#Mehbooba
Pakistan Villain గాడిని Pakistan Hero చంపేసి Indian military వాళ్ళు కాల్చి చంపేసారు అని చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు నమ్మేస్తారు

ఇంత ఎదవలేంట్రా మీరు ? @pid_gov @defencedotpk ?

#Mehbooba
దాన్ని ఇండియాకి పంపించేస్తున్నారు
ఈడు బార్డర్ లో నిల్చొని ఏడుస్తున్నడు

ఈళ్ళు మళ్ళి విడిపోయారు

#Mehbooba
" గత జన్మే గుర్తుంది మొబైల్ నంబర్ గుర్తుండదా "

ఇదొక్కటి చాలు రా బాహుబలిని పడుకోపెట్టడానికి మాకు

#Mehbooba
మళ్ళీ reality కి వచ్చేసారు

Mummy Encourages son to go Pakistan

Daddy Says No

But Son Listens Mummy and Goes Pakistan

Facebook లో పని మొగ్గ లేని యువత
రోషన్ అఫ్రీన్ కలవాలని కోరుకుంటున్నారు

శివమని కాలం పాయింట్లు రా ఇవన్ని https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🤦‍♂️" title="Man facepalming" aria-label="Emoji: Man facepalming">
#Mehbooba
నా గొంతు కోసినా నేను పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పను - పిల్లాడు ఆకాశ్

గొంతు కోసాక ఎలా చెప్తావ్ డూడ్
its not possible కదా
its not

#Mehbooba
గత జన్మ Pakistan Roshan India Afreen ని తీసుకొని Pakistan కి

ప్రస్తుత జన్మ Indian Roshan Pakistan Afreen ని తీసుకొని India పారిపోడానికి Trying

ఎవడిని ఎవడు
ఎందుకు కాలుస్తున్నారో
ఎవడికి అర్ధమవ్వట్లే

What a screenplay
అరే డఫ్ఫా @ARMurugadoss చూసి నేర్చుకొ
#Mehbooba
Indo-Pak border gate కి వేసిన తాళాన్ని రాయితో పగలకొట్టడానికి ప్రయత్నించిన హీరో పిల్ల ఆకాశ్

#Mehbooba
ఇదెవత్తో army ఆడది వాళ్ళిద్దరినీ వదలకపోతే మొత్తం పాకిస్తాన్ ని లేపేస్తం అంట

దీనికన్న మా Twitter wars బాగుంటయి కదరా

Twitter war logics > Mehbooba war logics

#Mehbooba
హమ్మయ్యా ఈళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారు నేను ఇంటికెల్లిపోతా

The End

#Mehbooba
సంపూర్ణం
పొగిడినప్పుడు likes rts చేసుకుంటావ్
మీ సినిమా బాలేదు అని చెపితే బ్లాక్ చేస్తావ్

పైకి interviews లో మాత్రం నేను fail అయినా మళ్ళీ zero నుంచి start చేయడానికి ready అని సొల్లు statements ఇవ్వడం

నాలాంటి ఒక afterall గాడు నీ సినిమా మీద చేసే కమెంట్ తీసుకోలేక పోయావ్

#Mehbooba
You can follow @EvadaiteNakenti.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: