Thread...
తెలంగాణ GHMC ఎన్నికల నుండి జనసేన తప్పుకుంటూ సంపూర్ణ మద్దతు బిజేపీకి ఇచ్చిన తరుణంలో జనసేన కేడర్ లలో అసహనం , అనుమానాలు తలెత్తుతున్న వేళ అందరూ గుర్తు పెట్టుకోవలసిన అంశాలు...
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన నష్టపోతుందని భావిస్తున్న వారు 2019 ఎన్నికలకి

ముందు కళ్యాణ్ గారు మాట్లాడిన పై వీడియో చూడండి... పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వారి కోసం అతను ఆలోచిస్తారనే దానికి ఇదోక ఉదాహరణ...
ఇక 2019 పొత్తులో భాగంగా
* జనసేన 137 అసెంబ్లీ స్థానాలు , 17 లోక్ సభ స్థానాలు
* BSP 21 అసెంబ్లీ స్థానాలు , 3 లోక్ సభ స్థానాలు
* CPI 7 అసెంబ్లీ స్థానాలు

2 లోక్ సభ స్థానాలు
*CPM 7 అసెంబ్లీ స్థానాలు , 2 లోక్ సభ స్థానాలు
పోటిచేయడం జరిగింది...
2014 ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ 13 అసెంబ్లీ స్థానాలు , 3 లోక్ సభ స్థానాల్లో పోటిచేయడం జరిగింది...
2014 ఎన్నికల నుండి ఇప్పటి వరకు బీజేపీ రాజకీయ ఎదుగుదలలో మార్పు వచ్చింది

2019 ఎన్నికల తర్వాత చాలా మంది టీడీపీ నాయకులు గత జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు ,పార్థసారధి కూడా బీజేపీలో చేరడం జరిగింది...
2019 ఎన్నికల్లో బీజేపీ వైజాగ్ నార్త్ (10.63%) తప్పా మిగతా అన్ని చోట్లా 5 వేల ఓట్లు కన్నా తక్కువ ఓట్లనే నమోదు చేసిన , ఎన్నికల తర్వాత మాత్రం చాలామంది వలస

నాయకుల చూపును ,మీడియా దృష్టిని బీజేపీ తిప్పుకోగలగింది... వీటి అన్నింటి దృష్ట్యా జనసేనాని కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది..
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పోత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసినా ఆ నిర్ణయాన్ని గౌరవించాలి.. ఎందుకంటే గత ఎన్నికల్లో BSP కి అవకాశం ఇవ్వడం

జరిగింది కనుక ఆ ప్రాంతాల్లో... పోత్తులో పార్టీ బలా బలాలను పరస్పరం తీసుకుని రాజకీయంగా ఎదగడం జరుగుతున్నదే..
ఈ ప్రక్రియలో కోందరు మనోభావాలు తెబ్బతిన్న , పార్టీ కోసం కష్టపడిన వారు పోటీ నుంచి తప్పుకోవసి వచ్చినా అధినేత మీద నమ్మకంతో పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో జరగబోయే ఇలాంటి మరిన్ని

పరిస్థితులకు జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి ,అలవాటు పరుచుకోవాలని మనవి..
వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వ లోపం ఉన్న ,తెలంగాణలో అంతకన్నా ప్రమాదకరమైన బలమైన ప్రతిపక్ష లోపం ఉండండం వలన దోర గారడీ నడుస్తోంది...

ఇలాంటి తరుణంలో దుబ్బాక విజయం తర్వాత బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనుకోవడం తప్పు లేదు... కాని నామినేషన్ల ముందు వరకు ఏలాంటి చర్చలు జరపకుండా మీ రాజకీయ బుద్దిని ఉపయోగించి చివరి క్షణంలో మిత్రపక్షంగా ఉన్న జనసేనని GHMC ఎన్నికల నుంచి తప్పుకునేలా చేసి వాళ్ళ కేడర్ లో అసంతృప్తిని నింపడం
బీజేపీకి మంచిది కాదు...
భవిష్యత్తులో పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి రాజకీయాలు చేసి మిత్రపక్షాన్ని జనసేన అవమానపరుస్తాం అంటే ఓటర్లు ఇతర పార్టీల వైపు కాని ,NOTA వైపు కాని మొగ్గుచూపే అవకాశం ఉంది.. అది బీజేపీ రాజకీయ భవిష్యత్తు కే మంచిది కాదు (It may effect in AP

JSP Cader)...
వ్యక్తిగతంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తు కాని ,ఓంటరిగా బీజేపీ కాని పోటీ చేయ్యాలని కోరుకున్నాను...
కనుక ఈరోజు అధినేత నిర్ణయం జనసేనాని పై గౌరవం , ఆనందాన్ని కలిగించినా... నామినేషన్లు దాఖలు చేసి ,తెలంగాణలో జనసేన బలం కోసం గ్రౌండ్ లెవల్ కష్టబడుతున్న జనసైనికుల

ప్రస్తుత మనోభావాలు బాధను కలిగిస్తున్నాయి...
తెలంగాణ కేడర్ లో అసంతృప్తి నెలకొన్న ఇలాంటి తరుణంలో అధినేత శ్రీ @PawanKalyan గారు వాళ్ళలో ఉత్సాహం నింపడానికి ,తెలంగాణలో పార్టీ బలోపేతానికి సరైన కార్యచరణలు రూపుదిద్దుతారని ఆశిస్తున్నాను..
ఇక ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ

బలాన్ని బట్టి జనసేన అధినేత సీట్ల కేటాయింపు జరుపుతారు... It& #39;s Too Early To Panic..
సోంత నాయకులకు అన్యాయం చేసి బీజేపీకి ఎక్కువ సీట్లు అధినేత కట్టబెడతారని అపోహలో ఉంటే అలాంటప్పుడు నాయకులే పార్టీని వీడిపోతారు... కార్యకర్తలు ఇతర పార్టీల వైపు , NOTA వైపు మొగ్గు చూపుతారు...
ఇవన్నీ

అధినేతకి తెలియని విషయాలు కావు ,పార్టీలో ఉన్న నాయకులకు తెలియనవి కావు...
జనసేన భవిష్యత్తుపై ప్రస్తుత అపోహలు అనవసరం... జనసేనాని పై నమ్మకం ఉంచండి...
జనం కోసం అన్ని వదులుకున్నవాడు ,ముక్కుసూటి మనిషి ఇలాంటి రాజకీయ ఆటలు మళ్ళీ పునరావృతం అవుతాయంటే ఊరుకుంటాడా...??
ఈ రోజు తీసుకున్న నిర్ణయం

అధినాయకుడు నుంచి నాయకులు ,కార్యకర్తలు వరకు అందరినీ బాధించింది ,నచ్చి తీసుకున్న నిర్ణయం కాదని ఒక జనసైనికుడా నా అభిప్రాయం..
బీజేపీ జనసేనని రాజకీయంగా వాడుకుంటాదేమో ,లేదా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అవుతాయామో ,ఇంత వరకు జరిగిన నష్టంతో పాటు పార్టీకి మరింత నష్టం కలుగబోతాదేమో అనే

భయంతో పార్టీపై ,అధినేత పై మన అభిప్రాయం తెలపడం తప్పులేదు... నిజానికి ఇలా అభిప్రాయాలను వ్యక్తపరిస్తేనే పార్టీ నాయకులు ,మిత్రపక్షాలు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తాయి... కాని మితిమీరిన విమర్శలు ,సమయం అనుకూలంగా ఉందని విషం చిమ్మడం పార్టీ అభిమానిగి మనకు తగదు...
రాబోయే
రాబోయే
ఎన్నికలు జనసేన భవిష్యత్తు రాజకీయాన్ని మార్చబోయే ఎన్నికలు... ప్రజలు ,కార్యకర్తలు ,నాయకుల నమ్మకాన్ని జనసేన పార్టీ ,జనసేన అధినేత పోందగలిగే ఎన్నికలు...
ఇలాంటి నిర్ణయాలు అర్థం చేసుకోనే రీతిలో ఎన్ని జరిగినా నా ప్రయాణం జనసేనాని తోనే జనసేన తోనే...
Because I don& #39;t Have Choice...

కళ్యాణ్ గారు కన్నా Better నాయకుడు రాజకీయాల్లోకి వచ్చేంత వరుకు కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి..
#JSPForNewAgePolitics
#AlwaysWithPK
#JSPForNewAgePolitics
#AlwaysWithPK