నాడు : శేఖర్ రెడ్డి లోకేష్ బినామి
నేడు : శేఖర్ రెడ్డి కి టీటీడీ కార్యవర్గంలో చోటు..

నాడు : మేఘ కృష్ణ రెడ్డి చంద్రబాబు బినామీ..
నేడు : మేఘా కంపెనీ కి పోలవరం పనులు..

నాడు : కోడి కత్తి తో చంద్రబాబు నన్ను చంపాలని చూసాడు..
నేడు : అసలు ఆ కేసు ఏమైందో??
నాడు : చంద్రబాబు మా బాబాయ్ నీ చంపించాడూ అందుకే cbi ఎంక్వైరీ వెయ్యడం లేదు..
నేడు : మా బాబాయ్ హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదు..

నాడు : చంద్రబాబు అక్రమ ఇసుక రవాణా చేసి కోట్లు సంపాదించాడు..చంద్రబాబు ఫ్రీగా ఇసుక ఇచ్చిన టైంలో అన్న మాట..
నేడు : జగన్ హయాంలో లారీ ఇసుక 30000..
నాడు : దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం లోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి..
నేడు : పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో వచ్చే ఆదాయం తో రోడ్లు వేస్తాము..
నాడు : చంద్రబాబు హెలికాప్టర్ లో తిరుగుతూ డబ్బులు వృధా చేస్తున్నాడు..
నేడు : అదే హెలికాప్టర్ లో తిరుగుతూ డబ్బులు ఆదా
చేస్తున్నాడు జగన్..
నాడు : చంద్రబాబు తన కులస్థులకు మాత్రమే పదవులు ఇస్తున్నాడు..
నేడు : 780 మంది రెడ్లకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన ప్రభుత్వం..

నాడు : తన కేసుల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా అడగటం లేదు..
నేడు : ఏపీ కి ప్రత్యేక హోదా రాదు సీఎం ఏ చెప్పడం..
నాడు : చంద్రబాబు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశాడు..
నేడు : ఇప్పటికీ ఒక్క రూపాయి అవినీతి కూడా నిరూపణ కాలేదు..

నాడు : కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు?
నేడు : అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి వెళ్ళిన జన నేత జగన్..
..
నాడు : పట్టిసీమ ప్రాజెక్ట్ వేస్ట్..
నేడు : పట్టిసీమ ప్రాజెక్ట్ నుండి నీళ్ళు వదిలిన జగన్ సర్కార్..

నాడు : పోలవరం డబ్బులు చంద్రబాబు తినేశాడు..
నేడు : పోలవరం లో ఎలాంటి అవినీతి జరగలేదు - కేంద్రం

నాడు : పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు తన కులస్తుడు అయిన నవయుగ కి ఇచ్చాడు..
నేడు : పోలవరం ప్రాజెక్టు పనులు మేఘ కృష్ణా రెడ్డి కి అప్పగింత..
నాడు : కమీషన్లు కోసమే చంద్రబాబు పోలవరం అంచనాలు పెంచాడు..
నేడు : చంద్రబాబు ఇచ్చిన అంచనాలు నే కేంద్రానికి పంపిన జగన్ సర్కార్..
నాడు : కియా కంపెనీ వచ్చింది మోడీ వల్లే..అక్కడ స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు..
నేడు : కియా కంపెనీ తెచ్చింది ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి..
నాడు : ప్రభుత్వ పథకాలకు బతికున్న చంద్రబాబు పేరు పెట్టుకోవడం చెండలంగా ఉంది.

నేడు : ఒక్క పథకానికి కూడా తన తండ్రి పేరు కూడా పెట్టకుండా బతికున్న తన పేరు పెట్టుకుంటున్న జగన్ రెడ్డి...
నాడు : ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం..
నేడు : మద్యం ధరలు పెంచి ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది..
నాడు : ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మా మద్దతు ఇస్తాం..
నేడు : కేంద్రం అడగకపోయినా మేము మద్దతు ఇస్తాం అని లంగాలు ఎత్తుకుని మరీ వెళ్తున్న ప్రభుత్వం..
నాడు : కాపు లకు రిజర్వేషన్ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడు..కాపుల రిజర్వేషన్ కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది..
నేడు : చంద్రబాబు కాపు రిజర్వేషన్ కోసం చేసిన తీర్మానాన్ని రద్దు చేసిన జగన్ ప్రభుత్వం
You can follow @YCP_fools.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: