ఎన్నికల ముందు జగన్ చెప్పిన అబద్ధాలు :
1.చంద్రబాబు 6లక్షల కోట్లు అవినీతి చేశాడు..
2.చంద్రబాబు శ్రీవారి నగలు కొట్టేశాడు..
3.శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది.
4.చంద్రబాబు ఏపీకి ఒక్క కంపెనీ కూడా తీసుకుని రాలేదు.
5.కియా ఏపీకి రావడానికి కారణం మోడీ.
6.చంద్రబాబు పోలవరం
డబ్బులు తినేశాడు..
7.నేను అధికారం లోకి వస్తె కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను.
8.ప్రత్యేక హోదా వస్తె ట్యాక్సులు కట్టే పని ఉండదు.
9.నేను గెలిచాక ప్రతి జిల్లాను ఒక హైదరాబాద్ చేస్తాను.
10.మా బాబాయ్ నీ చంద్రబాబు ఛంపించాడు..
11.కేంద్రంలో ఎవరు ఉన్న సరే ప్రత్యేక హోదా ఇస్తేనే
మా మద్దతు ఇస్తాం అని చెప్తాను..
12.నేను అధికారం లోకి వచ్చాక అవినీతి లేని పాలన అందిస్తాను..
13.నేను సీఎం అయితే కులం మతం చూడము రాజకీయాలు చెయ్యను..
14.వేరే పార్టీ నేతలు ఎవరైనా మా పార్టీలో చేరాలి అంటే వాళ్ళ పదవులకి రాజీనామా చేసాక పార్టీ లోకి తీసుకుంటాను..
15.ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి నే ఉంటుంది..
16.పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు..
17.కమీషన్లు కోసం పట్టిసీమ ప్రాజెక్ట్ మేఘా కృష్ణా రెడ్డి కి ఇచ్చారు.. కృష్ణా రెడ్డి చంద్రబాబు బినామీ..
18. బ్లాక్ 💰 తో దొరికిపోయిన శేఖర్ రెడ్డి చంద్రబాబు భినామీ..
19.చంద్రబాబు,సోనియా,అంబానీ,రామోజీ కలిసి మా నాన్న ను ఛంపించారు..
ఇంకా చాలా ఉన్నాయ్ రాసే ఓపిక లేక రాయడం లేదు..అధికారం కోసం ఎన్ని అడ్డమైన అబద్ధాలు చెప్పావు రా తుగ్లక్ రెడ్డి💦💦
You can follow @TdpFan9.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: