Thread..

నిన్న బోమ్మ అదిరింది కార్యక్రమంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి హావభావాలను అనుకరించిన దానిపై వైసార్ సిపీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న Over Action పై Thread

2009 సంవత్సరంలో జగన్ రెడ్డి గారి తండ్రి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని
అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే
ఆయన సమక్షంలోనే మిమిక్రీ ఆర్టిస్ట్
శివారెడ్డి గారు అనుకరించారు...

అక్కడ ఉన్నవాళ్ళంతా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారితో సహ అందరూ ఆనందించారు.. నవ్వుకున్నారు..

ఈ వీడియో 2018 లో ప్రసారం చేయబడింది..

శివారెడ్డి గారు అప్పటి ప్రతిపక్షనేత జగన్ రెడ్డి
గారిని అనుకరిస్తుంటే Anchor ఎవరో కాదు మీకు ఎంతగానో నచ్చిన మీ శ్వేతా 'రెడ్డి' గారె పగలబడి మరీ నవ్వుతున్నారు...

ఇ వీడియో జనవరి 2018 లో ప్రసారం చేయబడింది...

మిమిక్రి ఆర్టిస్ట్ ,నటుడు , కళాకారుడు వాసు గారు జగన్ రెడ్డి గారిని అనుకరించారు...
ఈ వీడియో 17th Jan 2020 లో ప్రసారం చేయబడింది...

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పోందురు లో జరిగిన వైసార్ సంక్రాంతి సంబరాలలో ఒక యువకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని వాళ్ళ పార్టీ కార్యకర్తలు , నాయకుల సమక్షంలో అనుకరించాడు...

వెనుక ఉన్న ఆడవాళ్ళు కింద ఉన్న ప్రేక్షకుల Reactions
చూడండి..

ఈ వీడియో 16th ఏప్రిల్ 2019 లో ప్రసారం చేయబడింది...

ప్రముఖ మిమిక్రి ఆర్టీస్ ఆల్ రౌండర్ రవి గారు జగన్ రెడ్డిని అనుకరించారు...
ఈ వీడియో 21st ఫిబ్రవరి 2020 లో ప్రసారం చేయబడింది...

జబర్దస్త్ ఆర్టిస్ట్ కేవ్వు కార్తీక్ గారు అమరావతి ప్రాంతంలో మహా శివరాత్రి సంబరాల్లో భాగంగా ఒక కార్యక్రమంలో జగన్ రెడ్డిని అనుకరిస్తే కింద ఉన్న ప్రేక్షకులు అందరూ ఆనందించారు నవ్వుకున్నారు...
ఇతను జగన్ అభిమాని అయ్యి ఉండవచ్చు... లేదా రాజకీయాలకి సంబంధం లేని వ్యకి కావచ్చు ఇతను తన టాలెంట్ ఉపయోగించి తరుచుగా సినిమా పాటలకి జగన్ గారి హావభావాలతో వీడియోస్ చేస్తుంటారు...

చాలా మంది జగన్ అభిమానులు కూడా ఇవి చూసే ఉంటారు... ఆనందించి ఉంటారు...
Cont...
ఈ వీడియో 2019 మార్చిలో ప్రసారం చేయబడింది..

రాజకీయ రంగస్థలం అనే కామెడీ స్కిట్ లో ఆర్టిస్ట్ వాసు గారు జగన్ రెడ్డి వాయిస్ ని అనుకరించారు...
ఉదయం ఎవరో ఒక అతను బోమ్మ అదిరిందిలో నటుడు , ఆర్టిస్ట్ రీయాజ్ గారు జగన్ రెడ్డి ని అనుకరిస్తే నాగబాబు గారు , జాని మాస్టర్ గారు, శ్రీముఖి గారు నవ్వారని పర్సనల్ గా నోరుపారేసుకున్నాడు ...

పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమల నుంచి వచ్చిన అదే రాజశేఖర్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం జగన్
You can follow @Hitmanbalu45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: