ఇవి మా సమస్యలు @ncbn @naralokesh @NandamuriNaraFc

కరోనా వళ్ళ మా నియోజకవర్గంలో చాల విధాలుగా ప్రజలు సమస్యలకు గురి అవుతున్నారు.ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు
1.ప్రతి నెలకు గ్రామాలకి అంబులెన్సు లు పంపుతా అన్న అయన గారి ప్రభుత్వం వాటిని సక్రమంగా నిర్వహించట్లేదు
10 .వర్షా కాలంలో వ్యాధులు ప్రబులుతాయి కానీ ఒక్కరు వీటిపై అవగాహనా కల్పించ లేక పోవడం విడ్డూరం
9 .తాగునీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ..బోర్లు అంటూ రంగు ఆర్బాటం తప్ప చాలా గ్రామంలో కనీస సదుపాయాలు లేవు
8 .ఈ కరోనా కాలంలో ఒక్క అధికార పార్టీ తప్ప అందరు కష్టాల్లో ఉన్నారు
7 .ఇసుక మా నియోజక వర్గ ప్రతినిధి అవినీతి ఇప్పటికే వెయ్యుకోట్లు దాటిందని ప్రజలు అంటున్నారు .దీని బట్టి శ్రామికుల పరిస్థితి ఎలా ఉందొ చెప్పక్కర్లేదు
6 .టౌన్ లో చాల వరకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి .తెలుగు దేశం హయాంలో వేసిన రోడ్లు లేకుంటే అవి ఇంకా పొంగి పొర్లేవి .వరం రోజులు డిపోలోంచి బస్సు బయటికి రాలేదు అంత అద్వానంగా ఉంది
5 .ఇంతవరకు ఫి రేయింబర్సమెంట్ బకాయిలు విడుదల చెయ్యలేదు
4 . రేషన్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళిచ్చే శనగలు లో పుల్లలు ,చెడినవి ఎక్కువ భాగాలున్నాయి.సన్న బియ్యం అంధక సంవత్త్సర కలం అయింది
3 .వీధి లైట్లు చంద్రన్న ప్రభుత్వం వేసినవి కనీసం మరమ్మతులు చెయ్యట్లేదు ..ఏమంటే చెట్లు మీరే కొట్టాలి అంటున్నారు
2 .వర్షాల్లో మిర్చి ,పత్తి పంటలు మునిగితే ఎవరు అధికారులు ఇంతవరకు చూసిపోయిన పాపాన లేదు .రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఉన్నాయో మాకైతే అర్థం అవ్వట్లేదు
You can follow @vardhansree96.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: