Why #Gandhi is revered compared other hot blooded rebels/revolutionaries. Thread based on Facebook post by #SaiRajesh 1/n on the occasion of #GandhiJayanti

చరిత్ర ఏముంది చారి.. చింపితే చిరిగిపోతుంది...
ఈ చరిత్ర ఎప్పుడు నిజాల మీద రాయబడదు...
అజెండా ల మీద రాయబడుతుంది..
నేను మేథావిని కాదు...గొప్పగా సిద్ధాంతం చెప్పటం రాదు..చాలా మందికి తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్న...చాలా సామాన్యమైన మనుషుల కోసం రాస్తున్నా... 2/n

గాడ్సే ని అభిమానించటం...గాడ్సే అభిమానిగా చెప్పుకోబడటం అప్పట్లో ఫ్యాషన్...
దానికి ముందు భగతసింగ్, ఆ తర్వాత చేగు వేరా...
ఆవేశం నరాల్లో పారుతున్నప్పుడు...హింస మనకో హీరోయిజం... శాంతి బూతు మాట... 3/n
దానికి ముందు భగతసింగ్, ఆ తర్వాత చేగు వేరా...
ఆవేశం నరాల్లో పారుతున్నప్పుడు...హింస మనకో హీరోయిజం... శాంతి బూతు మాట... 3/n
తుపాకీ తోనే రాజ్యం వైపు వేలమంది ఆకర్షితులయింది అలానే...
ఇందుకు వాదనగా ఇరువైపులా propaganda చరిత్ర రాసుకోవడం అలవాటు... దేశదేశాల ఫాలో అయ్యే చాలా మామూలు విషయం ఇది..
ఇక్కడ గాంధీ మీద కక్ష...గాడ్సే మీద ప్రేమ కన్నా...
ఊరికే ఏదో డిఫరెంట్ గా ఉండటం కోసం... 4/n
ఇందుకు వాదనగా ఇరువైపులా propaganda చరిత్ర రాసుకోవడం అలవాటు... దేశదేశాల ఫాలో అయ్యే చాలా మామూలు విషయం ఇది..
ఇక్కడ గాంధీ మీద కక్ష...గాడ్సే మీద ప్రేమ కన్నా...
ఊరికే ఏదో డిఫరెంట్ గా ఉండటం కోసం... 4/n
జనమంతా వెళ్లే దారి కాకుండా ఇంకో సైడ్ తీసుకునే బ్యాచ్ ఒకటైతే...నీ కులం, నీ మతం..నీ పక్కోడి మతం, కులం మీద నీకున్న ద్వేషాన్ని బట్టి... నీకు ఇష్టమైన propaganda చరిత్ర ని నమ్మటం మొదలు పెడతావు..
Japan మీద ఆణుబాంబు వేయటం ఎంత అవసరమో, చేగువేరా లాంటి దారుణమైన స్త్రీ లోలుడు..5/n
Japan మీద ఆణుబాంబు వేయటం ఎంత అవసరమో, చేగువేరా లాంటి దారుణమైన స్త్రీ లోలుడు..5/n
తీవ్రవాది ని చంపటం ఎంత అవసరమో అమెరికా విడుదల చేసిన డాక్యుమెంటరీలు చూస్తే ...ఫిడెల్ కాస్ట్రో, క్యూబా దేశము మీద అమెరికా సైడ్ వెర్షన్ నమ్మటం మొదలు పెడితే...ప్రపంచం వేరేలా కనిపిస్తుంది.. 6/n
డయలప్ కనెక్షన్ లో పోర్న్ చూడటం కోసం ఇంటర్నెట్ కేఫ్ లో గంటలు గంటలు wait చేసే నాకే...గాంధీ sexual feelings మీద అనర్గళంగా మాట్లాడే ఆవేశం ఉండేది...ఈ దేశానికి గాడ్సేలు అవసరం ఎంత ఉందో వాదించే వాడిని...
7/n
7/n
కామెడీ ఏంటంటే... నాస్తికుడైన భగత్సింగ్,హిందూత్వవాది గాడ్సే ఒకే టైప్ దేశభక్తులు అనే వెర్రి గొర్రెలు ఉండేవాళ్ళు...
నాస్తికత్వం, అన్యాయం ఏదైనా...ఎదుటి వారు ఎవరైనా నిలదీసే తత్వం నన్ను భగత్ సింగ్ అంటే ఈ రోజుకి ఇష్టపడేలా చేసింది.. 8/n
నాస్తికత్వం, అన్యాయం ఏదైనా...ఎదుటి వారు ఎవరైనా నిలదీసే తత్వం నన్ను భగత్ సింగ్ అంటే ఈ రోజుకి ఇష్టపడేలా చేసింది.. 8/n
పార్లమెంట్ లో బాంబులు కూడా మనుషులు లేని చోట వేసిన గొప్ప దేశభక్తుడు అనుకుంటా నేను....భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు కోసం గాంధీ గట్టి ప్రయత్నం చెయ్యాలేదు అని కూడా నమ్ముతా..
కానీ...వయసు పెరిగే కొద్దీ, ప్రపంచం చూసే కొద్దీ, విచక్షణ పెరిగే కొద్దీ..."గాంధీ" అంటే ఏంటో అర్థం అవుతుంది... 9/n
కానీ...వయసు పెరిగే కొద్దీ, ప్రపంచం చూసే కొద్దీ, విచక్షణ పెరిగే కొద్దీ..."గాంధీ" అంటే ఏంటో అర్థం అవుతుంది... 9/n
దేశాన్ని విపరీతంగా ప్రేమించి, ఈ దేశానికి అపాయం అనుకున్న వ్యక్తులని చంపటమే నిజమైన దేశభక్తి అయితే...ఆ పని చేయటానికి కోట్లాది తీవ్రవాదులు చిన్న brainwash చేయగలిగే నాయకుడి influece తో .AK47 లు చేతపట్టుకొని దూకగలరు...గాడ్సే గొప్ప దేశభక్తుడైతే...అలాంటి దేశభక్తులు ఇప్పటికీ వున్నారు 10/n
అణగదొక్కబడిన ప్రతి దేశపు స్వాతంత్య్రం వెనక రక్తపు చరిత్ర ఉంటుంది... దారుమైన మారణ కాండ ఉంటుంది...మరి భారతదేశంలో ??
బోసు, భగత్ సింగ్ లాంటి వారి వల్ల ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి వుండేదేమో. కానీ 1000 జలియన్వాలాబాగ్ లు జరిగి ఉండేవి.
కానీ, ఎలాంటి దేశభక్తుడు ఈ ప్రపంచానికి అవసరం 11/n
బోసు, భగత్ సింగ్ లాంటి వారి వల్ల ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి వుండేదేమో. కానీ 1000 జలియన్వాలాబాగ్ లు జరిగి ఉండేవి.
కానీ, ఎలాంటి దేశభక్తుడు ఈ ప్రపంచానికి అవసరం 11/n
మాట తూలకుండ, తుపాకీ పట్టకుండా, రక్తం చిందించకుండా.కుల మత జాతి ద్వేషాలు నరనరానా ఇంకిపోయున ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడు చూడు అతను నిజమైన దేశభక్తుడు...అందుకు అతన్ని మహాత్ముడు అంటారు...అలాంటి వాడు రక్తమాంసాలతో నడిచాడు ఈ భూమ్మీద అంటే నమ్మలేరు భవిష్యత్ తరాలు అని ఊరికే అనలేదు 12/n
హిందు ముస్లిం గొడవల్లో కొట్టుకు చచ్చిన మంద కి ఈ Independence అవసరమా అనేది debatable... గాంధీ ని చంపటం మాత్రం debatable కాదు...గాడ్సేలు కావాలంటే ఇప్పటికి కోకొల్లలు దొరుకుతారు... మహాత్ముడు కష్టం.. 13/n
గాంధీ ఆ క్రేజ్ ని అమ్ముకోలేదు...
గాంధీ ఆ ఇమేజ్ ని అనుభవించలేదు..
తన కొడుకులకు దోచిపెట్టలేదు..
తన వారసులు ఈ దేశాన్ని ఏలటం లేదు..
గాంధీ.. గాంధీ గానే వెళ్ళిపోయాడు..
ఏ దేశానికైనా కావాల్సింది "శాంతి" 14/n
గాంధీ ఆ ఇమేజ్ ని అనుభవించలేదు..
తన కొడుకులకు దోచిపెట్టలేదు..
తన వారసులు ఈ దేశాన్ని ఏలటం లేదు..
గాంధీ.. గాంధీ గానే వెళ్ళిపోయాడు..
ఏ దేశానికైనా కావాల్సింది "శాంతి" 14/n
బాబ్రీ రామ మందిరాలు..
శబరిమలై లో sanitary pads తో ఇరుముడులు.
ఢిల్లీ యూనివర్సిటీ దరిద్రాలు...ఇవి కావు..
ఈ భూమికి కావాల్సింది "శాంతి"
"గాంధీ" చరిత్ర తిరగరాయబడుతుంది...
బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఫేక్ హీరో ..
లేని అలవాట్లు లేవు.. ఇలా వేలమంది గాంధీ చరిత్ర ని మార్చి రాయవొచ్చు..15/n

కానీ బయట దేశాలు మాత్రం ఎప్పటికీ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటాయి...
అందుకే "దేశభక్తుడైన" గాడ్సే కంటే ..మాములు "మనిషి" అయిన "మహాత్ముడు" నాకిష్టం 16/16. The end. #GandhiJayanti
అందుకే "దేశభక్తుడైన" గాడ్సే కంటే ..మాములు "మనిషి" అయిన "మహాత్ముడు" నాకిష్టం 16/16. The end. #GandhiJayanti