ఈ Thread ద్వారా #బాలు గారి అద్భుతమైన పాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం #తెలుగుపాట కి మాస్ అనే సరికొత్త పంథా నేర్పింది ఆయన గానమే, అది #NTR గారి చేత కూడా హుషారైన స్టెప్పులు వేయించింది 🙏
#ANR గారే పాడారేమో అని భ్రమ పడతాను ఈ పాట విన్న ప్రతీసారి 😁 అంత గొప్పగా అనుకరిస్తారు #బాలుగారు మరి ❤️🙏
"ఘుమా ఘుమా ఘుమా విరిసే నాకోసం" దగ్గర స్పష్టంగా సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే అనుకరించటం
వామ్మో బాలు గారి ప్రతిభకి😱 🙏
కృష్ణ గారి కోసం ఎంత మాస్ టచ్ ఇచ్చి పాడతారో శోభన్ బాబు గారి కోసం అంత క్లాస్ టచ్ ఇచ్చి పాడతారు 😱🙏
సంగీతం + సాహిత్యం
బాలు + పాట
జతపడివున్నవి అనాదిగా
జన్మ జన్మ ఋణాలుగా
❤️🙏
ప్రేమ అనే అనుభూతిని గొంతులో పలికించటం అంటే అది ఒక్క #జానకమ్మ #బాలు గార్లకి మాత్రమే సాధ్యం ఏమో 💜❤️🙏
ఇంత అద్భుతమైన సాహిత్యానికి బాలు గారు పాడారు కాబట్టే 100 % న్యాయం జరిగింది ❤️🙏
ఏమన్నా పాడాడా మహానుభావుడు ❤️🙏
Classic ❤️ అమ్మ లాలి అంత మధురమైన గానం. జోల పాడినట్టు ఉండే
ఇలాంటి మధురమైన గాత్రానికి ఎన్ని బాధలున్న నిద్ర ముంచుకు రావడం ఖాయం 🙏
ఈయన పాడుతుంటే తెలుగు సాహిత్యం ఎంత మధురంగా ఉంది 😱🙏
#బాలుగారు ❤️
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ 👌👌
మళ్ళీ మాకోసం
వసంతంలా వచ్చిపోవా
ఇలా #బాలు గారు 💔😭
రాధా......... బాధితుణ్ణిలే
👌👌👌👌👌👌👌
వద్దంటూ అడ్డం రాకే నువ్వు దగ్గర voice modulate చేయడం 👌
మధ్యలో కొంటె నవ్వు😀
ఈ పాట Epic లకే Epic ❤️
ఇది నా తెలుగు పాట ❤️
ఇది నా తెలుగు సాహిత్యం
#బాలు గారు 🙏
#బాలు గారు పాడిన అద్భుతాలలో ఈ పాట మహా అద్భుతం 🔥👌
బాలు గారికి
జంధ్యాల గారికి
వేటూరి గారికి
❤️🙏
ఆయన Youngsters కి అవకాశం ఇవ్వడం కోసం పాడడం తగ్గించుకున్నారు కానీ ఆయన గొంతులో మాత్రం Young man feel పోలేదు 🔥🔥🔥🔥
ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు ఈ ఒక్క పాట ఒక ఎత్తు
#బాలు గారు 🔥🙏
గమనించి చూస్తే ఆ "కాదనగలనా" శ్రీకాంత్ ఏ పాడారు ఏమో అని doubt వస్తాది మనకి 😱😀
ఈ పాటలో మాట మాటకి సాహిత్యంలో అర్ధం మారినట్టే ఆయన పాడే తీరులో కూడా ఆ భావాన్ని బట్టి గొంతు, ఆ పలకడం, ఆ భావావేశం కూడా మారిపోతాయి 😱👌
పద్మశ్రీ, పద్మ భూషణ్ బాలు గారక్కడా.... 😎🔥
ఆయన గాత్రానికి తేనె అద్దుకుని మరీ పాడేవారేమో పాటలు అందుకే ఆ తియ్యదనం ❤️
ఇలాంటి మాధురత్వాలు గురించి మాట్లాడడానికి నా దగ్గర మాటలే లేవు ❤️🙏
జీవితపు పాఠాలు ఈయన పలికినంత స్పష్టంగా మరెవ్వరూ పలకలేరు 💔
ఆ తెలుగు ఉచ్చారణ 🔥
ఇది classic లకే classic ❤️👌
సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాలు గారు పాడిన ఈ పాటే ❤️
మరపురాని దేశ భక్తి గీతం ❤️🙏
ఈ పాట లేని అయ్యప్ప పడిపూజ చూడలేదు నేనెప్పుడూ👌
పుట్టినప్పుడు మనము తెచ్చేదేముంది
గిట్టినప్పుడు మనతో
వచ్చేదేముంది 👌
ఈ పాటలో రెండు versions బాలు గారే పాడారు👌😱
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ.. ❤️👌
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా 💔🙏
SPB Most Romantic Voice ❤️😱👌
నిత్య కల్యాణం
పచ్చ తోరణం లాగా
మీరు మా మనసుల్లో
పదిలం #బాలు గారు
💔😭 ఓం శాంతి 🙏
Thread finished
You can follow @RaniBobba.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: