అమరావతి రాజధాని మద్దతుగా మహిళ JAC సభ్యుల ఢిల్లీ పర్యటన వివరాలు.

. @VMBJP పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఏపీ బీజేపీ ఇంఛార్జి మురళీధరన్ తో సమావేశం. అమరావతికి మద్దతు ఇవ్వాలని వినతి. 1/n
@RamdasAthawale కు అమరావతి అంశం పార్లమెంట్ లో చర్చించాలి అని వినతి పత్రం ఇచ్చారు 2/n
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి . @kishanreddybjp కి వినతి పత్రం
3/n
CPI పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ D.రాజ @ComradeDRaja గారిని కలిసి ఉద్యమానికి మద్దతు కోరడం, వినతి పత్రం సమర్పించడం జరిగింది. 4/n
శివ సేన ఎంపీ అరవింద్ సావంత్ . @AGSawant కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది 5/n
తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ @SaugataRoyMP ను కలిసి అమరావతికి మద్దతు ప్రకటించాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది 6/n
@INCIndia కాంగ్రెస్ ఎంపీ ,లోక్ సభ చీఫ్ విప్ k.సురేష్ @DKSureshINC కలిసి పార్లమెంట్ లో అమరావతి అంశం ప్రస్తావించాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది 7/n
DMK నేత కనిమొళి @KanimozhiDMK ను కలిసి వినతి పత్రం అందజేశారు 8/n
ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి @ysjagan ఢిల్లీ పర్యటనను నిరసిస్తూ రాజ్యాంగాన్ని గౌరవించండి అమరావతిని కాపాడండి అని నినదించిన అమరావతి పరిరక్షణ మహిళ JAC సభ్యులు. 9/n
. @trspartyonline ఎంపీ కేశవరావు గారికి వినతి పత్రం అందించి మద్దతు కోరడం జరిగింది 10/n
CPI(M) జెనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి
@SitaramYechury గారిని కలిసి మద్దతు కోరడం జరిగింది 11/n
. @INCTelangana నాయకులు
@UttamTPCC @revanth_anumula
లని కలిసి వినతి పత్రం అందజేశారు 12/n
. @YSRCParty ఎంపీ @RaghuRaju_MP గారిని కలిసి అమరావతికి మద్దతు కోరడం జరిగింది. 13/n
. @JaiTDP ఎంపీలు @JayGalla @RamMNK లను కలిసి అమరావతి రాజధాని అంశం పార్లమెంట్ లో చర్చించవల్సిందిగా కోరారు. 14/n
You can follow @VoiceOfAndhra_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: