Thread...

గత కొన్ని రోజులుగా తిరుమల పుణ్యక్షేత్రంలో డిక్లరేషన్ అంశంపై రగులుతున్న చర్చకు దారితీసిన అంశాలు..

జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు దేవాలయాల పై దాడి , మత మార్పిడిలు‌ , దేవాలయాల సోమ్ము ప్రభుత్వం వాడుకోవడం ‌, పాస్టర్ లకి వేతనాలు ఇవ్వడం.. తిరుమల
లో తీసుకువచ్చిన కోన్ని మార్పులు ( అద్దె , లడ్డు విక్రయం పెంపు etc.. ) వలన ప్రభుత్వం పై ఒక భావన ఏర్పడింది... కాని ఇ దాడులు గత పదిహేను రోజులుగా ముదరడంతో అటు ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తు ఆరోపణలు చేస్తూంటే వాటికి ఆద్యం పోస్తునట్టు మంత్రులు‌ , ప్రభుత్వం పోంతనలేని సమాధానాలు...

ఇలాంటి
సమయంలో తిరుమల డిక్లరేషన్ అనేది తొలిగించడం పై చర్చ... ప్రతిపక్షాలు ,సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో టిటిడి చైర్మన్ గారు వివరణ ఇచ్చుకున్నారు... గోడవ సద్దుమణిగింది అన్న తరుణంలో కోడాలి నాని హిందు ఆచారాలనే ప్రశ్నించడం అసలైన గోడవకు దారితీసింది...

అతని వ్యాఖ్యలపై మీడియా ,ప్రతిపక్షాలు
సామాన్య జనం ,పీఠాధిపతులు ఆందోళన చేపట్టారు... ఇటు యధావిధిగా హిందు దేవాలయాలపై రోజు రోజుకి దాడులు కోనసాగుతున్నాయి...

ఒక్కసారి ఇ వీడియో చూడండి..

నిబంధనలు అనుకుంటారో , ఆచారాలు అనుకుంటారో ,సంప్రదాయాలు అనుకుంటారో అవి తిరుమలకే పరిమితం కాలేదు... ఓక్కో దేవాలయానికి ఓక్కో ఆచారం.. ఓక్కో
మతానికి ఓక్కో ఆచారం... మిగతా మతాలకు వాటి ఆచారాలు ఉన్నాయి... వాటిని గౌరవించడం , పాటించడం అందరి హక్కు... అలా కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎవరికి మంచిది కాదు... దేవాలయాల పై దాడులు కట్టడి చేయడంలో , దోషాలను శిక్షించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం , నాయకులు మరింత భాద్యతతో స్పందించి
ఉండవలసింది..

ఇప్పటికి మా అభిప్రాయం ఒక్కటే రాష్ట్రంలో అందరకి ఆదర్శంగా నిలవాల్సిన ముఖ్యమంత్రి తిరుమల ఆచారాలను పాటిస్తే బాగుంటందని కోరుకుంటున్నాము.. పదే పదే చెప్పించుకోవడానికి మీరు చినపిల్లలు కాదు... ఇక విషయం మీ (జగన్ రెడ్డి) విచక్షణకే వదిలేసాం... ఇకమీదట జగన్ రెడ్డి మెప్పు
పొందడానికి వైసార్ పార్టీ నాయకులు ఇ చర్యలకు మద్దతు పలుకుతూ హిందుత్వం మీద, హిందువుల మనోభావాలను మరింత దెబ్బతియ్యద్దు...

తిరుమలలో మతమార్పిడి ,మత గోడవలు విద్వేషాలు జరగకూడదని డిక్లరేషన్ కోనసాగిస్తున్నామని గత ఈఓలు చాలా సార్లు చెప్పారు..

దీని మీద మళ్ళీ కోడాలి నాని మోడీ గారిపై వ్యాఖ్యలు
, రోజా గారు డిక్లరేషన్ పై చేసిన వ్యాఖ్యలు ఇ గోడవలను మరింత తీవ్రతరం చేస్తాయి..

ప్రతిపక్షాలు ఏప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాయి.. అది ప్రభుత్వంలో వైసార్ సిపీ పార్టీ వున్నా ఏ ఇతర పార్టీ వున్నా..

పార్టీ నాయకులు నోరుజారితే వాటిని తెలివిగా ఖండించాలి కాని వాటికి వంత పలకడం
వలన ప్రతిపక్షాలను , ప్రజలను సమన్వయం కోల్పోయోలా చేస్తాయి...

పెద్దలు సజ్జల రామకృష్ణ గారు స్పందించినట్టు స్పందించుంటే సమస్య సద్దుమణిగేది..

చివరిగా మా పార్టీ తరపున డిమాండ్ ఒక్కటే తిరుమల ఆచారాన్ని అందరూ పాటించాలి అది పెద్దవారయినా పాటించకపోతే వారి విచక్షణకి వదిలేస్తాం.. దేవాలయాల పై
దాడులను ముఖ్యమంత్రి గారి అడ్రస్ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి... ఇప్పుడు వరకు జరిగిన దాడులకు గల బాధ్యులని శిక్షించాలి...

రాజకీయాల్లో మత ప్రస్తావనకి చోటు లేకుండా చేయాలి...

కోపావేశాలతో జనాలు హద్దుమీరకముందే ఇకనైనా ఇ మత పరమైన విమర్శలు ఆపాలి...

జై జనసేన జై హింద్...🇮🇳✊
You can follow @Hitmanbalu45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: