షాకింగ్ న్యూస్ - కళ్ళు చెదిరే నిజాలు !

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అమరావతి భూకుంభకోణం మీద విచారణని అడ్డుకోవడానికి కారణం ఇదేనా ?

ఏకంగా 13 మంది జడ్జీలకు భూములు కట్టబెట్టిన చంద్రబాబు .

ఇది దేశ వ్యాప్తంగా చర్చకి పెట్టాల్సిన అంశం
చంద్రబాబు ఎంతటి విజనరీనో ఈ ఒక్క విషయం చూస్తే తెలిసిపోతుంది .

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే ( ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడే ) ఏప్రిల్ 24 ,2019 న ఏకంగా 13 మంది హైకోర్టు జడ్జీలకు వ్యక్తిగతంగా తలా 600 గజాల చొప్పున రాజధానిలో భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు
ఇది సుప్రీంకోర్టు నియమావళికి పూర్తి విరుద్ధం . న్యాయమూర్తులు వ్యక్తిగతంగా ప్రభుత్వం వద్ద నుండి ఎలాంటి లబ్ది పొందకూడదు
గతంలో గుజరాత్ ప్రభుత్వం కూడా ఇలానే 27 మంది జడ్జీలకి ఇళ్ల స్థలాలు ఇస్తే .. వాటిని తీసుకున్న జడ్జీలందరికీ గుజరాత్ హైకోర్టు నోటీసులు ఇచ్చి తీవ్రంగా తప్పు పట్టింది . ఈ క్రింద లింక్లో గుజరాత్ కోర్టు నోటీసులు ..వివరాలు ఉన్నాయి చూడండి . https://indianexpress.com/article/india/gujarat/27-judges-sitting-retired-get-high-court-notice-for-plots-they-got-from-gujarat-govt/
అమరావతిలో చంద్రబాబు దగ్గర భూములు తీసుకొన్న జడ్జీలు రాజధాని భూములు గురించి / అక్కడ జరిగిన స్కామ్ ల గురించి వాళ్ళే తీర్పులు చెప్పటం న్యాయ సమీక్షకి నిలుస్తుందా ?

ఎందుకు ప్రభుత్వం మీద కక్ష కట్టినట్లు ప్రతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి ?
చిన్న అక్రమ మద్యం కేసులో డీజేపీని రాజీనామా చేయమనడం ఏమిటి ?

తాగి గొడవ చేసినందుకు అరెస్ట్ చేస్తే .. పోలీసులని తప్పుబడుతూ ఎందుకు అరెస్ట్ చేసారని చిన్న తాగుబోతు కేసు సీబీఐకి ఇవ్వటం ఏమిటి ?
కరోనా పేరుతో లక్షలు వసూల్ చేస్తూ .. అక్కడే పది మంది మంటల్లో తగలబడిపోతే కనీసం విచారణ కూడా చేయొద్దని స్టే ఇవ్వటం ఏమిటి ?

టీడీపీ నాయుకులుకి ఎప్పుడు వెళ్లినా ఎంతటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులలో కూడా స్టే ఇవ్వటం ఏమిటి ?

మానిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలు కాకుండా అడ్డుకోవటం ఏమిటి ?
గడిచిన సవంత్సర కాలంలో దాదాపుగా అన్ని కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పారు . అదే సమయంలో టీడీపీ కుంభకోణాల గురించి ఆధారాలూ ఇచ్చినా విచారణ అవసరం లేదంటున్నారు .

ప్రతీ సారి ప్రభుత్వం మీద పరుష వ్యాఖ్యలు చేయటం ఏమిటి ?
జడ్జీలకైతే స్థలాలు ఇవొచ్చు ? అదే పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే .. వీల్లేదని అడ్డుకోవటం ఏమిటి ?

అంటే పేదలకి ఇల్లు ఇస్తే వీళ్ళకి ఇచ్చిన స్థలాలకి రేట్లు పడిపోతాయని భయమా ?
చంద్రబాబు ప్రభుత్వంలో వ్యక్తిగతంగా లబ్ధిపొందిన వాళ్ళు .. చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా ? అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారా ?
ఇప్పటిదాకా వీళ్ళ వ్యవహారశైలిని గమనిస్తే రాబోయో రోజులలో ప్రభుత్వం తలపెట్టిన ప్రతీపనిని అడ్డుకొని చంద్రబాబు అభీష్టం మేరకు నడుచుకొంటారేమోననే అనుమానం కలుగుతుంది .

ముఖ్యంగా నిన్నటి తీర్పుని చూడండి " గత ప్రభుత్వ నిర్ణయాలని మారిస్తే మేము ఒప్పుకోము " అనటం దేనికి సంకేతం ?
దీని ప్రభావం వచ్చేవారంలో రాజధాని గురించి విచారణ జరగబోయే కేసులలో ఉండకుండా ఉంటుందా ?

ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం కోర్టు / కేంద్రం జోక్యం చేసుకోవాలి . ఏపీలో ఏమి జరుగుతుందో విచారణ చేపట్టాలి
చంద్రబాబు దగ్గర భూములు పొందిన జడ్జీల వివరాలు .

T . సునీల్ చౌదరి
M . సీతారామ మూర్తి
A.V . శేషసాయి
S.V . భట్టి
C . ప్రవీణ్ కుమార్
M. గంగారావు
K. విజయలక్ష్మి
D.V.S.S. సోమయాజులు
T . రజినీ
J . ఉమాదేవి
G . శ్యాం ప్రసాద్
U . దుర్గాప్రసాదరావు
M . సత్యనారాయణ మూర్తి
సర్వే నెంబర్ , రెవెన్యూ డివిజన్ , ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది మొత్తం కింద ఫోటోలలో ఉన్నాయి చూడండి .

దయచేసి అందరూ నిజాయితీగా ఆలోచన చేయండి . పదిమందిలో చర్చ పెట్టండి . మన గొంతు ఎలాగైనా ఢిల్లీకి చేరాలి . కనీసం ఈ రకంగానైనా న్యాయవ్యవస్థ ప్రక్షాళన జరగాలి .

#AmaravatiScam #TDPScams
You can follow @Justice_4Vizag.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: