This thread is not to degrade anyone but just wanted to initiate a new thinking process. You can kindly ignore it if you are not interested.
రైతులకు రుణమాఫీ చేయడం కరెక్టా లేక వాళ్ళ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం, అకాల వర్షాలు పడినప్పుడు ఆసరా కల్పించడం, వారికి ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉన్నాము అని భరోసా కల్పించడం కరెక్టా.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కరెక్టా లేక వారికి నిరుద్యోగ భృతిని కల్పించడం కరెక్టా.
యువతకు ఉచిత విద్య అందించడం కరెక్టా లేక వారి విద్యకు తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కరెక్టా.
కొత్త భవనాలు, రోడ్లు నిర్మించడం కరెక్టా లేక ప్రస్తుతం దీనావస్థలో ఉన్న రోడ్లు, భవనాలు బాగుచేస్తూ కొత్త వాటిపై దృష్టి సారించడం కరెక్టా.
అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలని సోమరిపోతులను చేయడం కరెక్టా లేక ప్రతి ఒక్కరినీ మన రాష్ట్ర మరియు దేశ ప్రగతిలో భాగం చేయడం కరెక్టా.

జై కిసాన్ జై జవాన్.
You can follow @manoj_bodapati.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: