త్యాగయ్య కృతిలో కూర్చిన ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే 


తమిళ్ లో ఇళయరాజా గారు స్వరపరిచిన ఈ పాట యధాతధంగా తీసుకున్నా ఎందుకో తెలుగులో ఉన్నంత మాధురంగా మాత్రం తమిళ్ లో ఉండదు
ఇలాంటి Folk Songs స్వరపరచడానికి ఈ తరంలో దురదృష్టవశాత్తు చక్రవర్తి గారి స్థాయిలో ఎవ్వరూ లేరనే చెప్పాలి 
@AnanthaRavindr2
Hope You like this thread

@AnanthaRavindr2
Hope You like this thread
