*వయస్సు నలభై (40) దాటుతుందంటే..* మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40+ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ 7 సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి..
అవేమిటంటే..
అవేమిటంటే..
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">ఒకటో సూత్రం..* ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి..
1. బి.పి.,
2. షుగరు..
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">రెండో సూత్రం..* ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.
1. ఉప్పు,
2. చక్కెర,
3. డైరీ తయారీలు,
4. పిండిపదార్థాలు
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">మూడో సూత్రం..* ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.
1. ఆకుకూరలు,
2. కూరగాయలు,
1. బి.పి.,
2. షుగరు..
*
1. ఉప్పు,
2. చక్కెర,
3. డైరీ తయారీలు,
4. పిండిపదార్థాలు
*
1. ఆకుకూరలు,
2. కూరగాయలు,
3. పండ్లు,
4. గింజలు
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">నాలుగో సూత్రం..* ఈ మూడింటిని మరచిపొండి.
1. మీ వయస్సు,
2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">ఐదో సూత్రం ..* ఈ మూడింటినీ పొందుటకు చూడండి.
1. ప్రాణ స్నేహితులు,
2. ప్రేమించే కుటుంబం,
3. ఉన్నతమైన ఆలోచనలు
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">ఆరో సూత్రం ..* ఆరోగ్యవంతులుగా ఉండడానికి
4. గింజలు
*
1. మీ వయస్సు,
2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
*
1. ప్రాణ స్నేహితులు,
2. ప్రేమించే కుటుంబం,
3. ఉన్నతమైన ఆలోచనలు
*
ఈ క్రింది వాటిని పాటించండి.
1. నియమిత ఉపవాసం,
2. నవ్వడం,
3. వ్యాయామం,
4. బరువు తగ్గుట
*
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">ఏడో సూత్రం..* ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను
1. నియమిత ఉపవాసం,
2. నవ్వడం,
3. వ్యాయామం,
4. బరువు తగ్గుట
*
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను
ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. *దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి*.
Source: Whatsapp
4. *దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి*.
Source: Whatsapp