
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది.

శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది
HOW THIS HAPPENED
https://twitter.com/Shoutloudfor/status/1230086964528893952

40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు.

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఏటా మాఘ మాసంలో ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

ఇలా హిందూ దేవాలయాల మీద,రథాల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా జగన్ రెడ్డి స్పందించడు,

This is not First Attack on Hindu Temples, emotions,Not first attack on Prestigious Chariots of Hindu temples.

On 13 Feb, a Chariot belonging to the famous Prasanna Venkateswara Temple in Nellore District was completely burnt & turned into coal pieces
https://twitter.com/Shoutloudfor/status/1302437685018025984?s=19