రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున సాగు సాయం అందిస్తాం. మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ. పదివేలకు పెంపు.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
రైతు రక్షణ భరోసా : 60సం||లు వయస్సు పైబడిన చిన్నకారు , సన్నకారు మరియు కౌలుదారులకు నెలకు రూ. 5000 పెన్షన్ .

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
రైతే రాజు : రైతులను సంపన్నులను చేయుటకు ప్రభుత్వ సహాయంతో opportunity zones ఏర్పాటు చేసి వాటిలో రైతులను భాగస్వాములను చేయడం.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
ఉభయ గోదావరి జిల్లాలలో రూ.5000 కోట్లు పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ,ఆహార ధాన్యాల మరియు పండ్ల ,వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
మరియు ప్రతి మండలం లోను గిడ్డంగులు , శితలీకరణ నిల్వ యూనిట్లు, వ్యవసాయ ఆహార తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడును.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
రైతులకి ఉచిత సోలార్ మోటార్స్ .

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
ఒకటవ తరగతి నుండి పీజీ కోర్స్ వరుకు ఉచిత విద్య , ఉచిత బస్ పాస్ సౌకర్యం .

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉచిత క్యాంటీన్లు
ఏర్పాటు చేయబడును మరియు జూనియర్ కళాశాల స్థాయి నుండి విద్యార్ధులకు ఉచిత laptop .

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ , Agricultural కాలేజీ, polytechnic కాలేజీ ఏర్పాటు చేయబడును.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫీజు వసూల్ చేయబడును.

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
అన్నీ వృత్తి పర కళాశాలలో innovation hubs and incubation centres ఏర్పాటు .

#HBDPawanKalyan
#janasena @PawanKalyan
You can follow @Venkypspk143.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: