Follow this thread to witness the birthday celebrations and charity events across the globe on the occasion of Chief @PawanKalyan& #39;s birthday.
#HBDPawanKalyan #JanaSevaByJanaSena
#HBDPawanKalyan #JanaSevaByJanaSena
Donkada Janasainikas Distributed Vegetables, Village cleaning, chemical spraying on the occasion of our Beloved Leader Janasenani @PawanKalyan garu.
Donkada village, Payakaraopeta Constituency, Visakhapatnam District.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
Donkada village, Payakaraopeta Constituency, Visakhapatnam District.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
జనసేనాని పుట్టినరోజు వారోత్సవాలు లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంలో పలు చోట్ల జనసైనికులు ఈ రోజు మొక్కలు పంపిణిచేసి మరియు మొక్కలు నాటి , పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న జనసైనికులు.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని తలపెట్టిన రక్తదాన శిబిరంలో Aug 30న 52 యూనిట్లు దానం చేయడం జరిగింది.... ఈ మధ్య కాలంలో మన Vizianagaram జిల్లాలోనే అత్యధిక యూనిట్లు ఇచ్చినట్టుగా రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించడం జరిగింది.
#HBDPawanKalyan
#HBDPawanKalyan
Groceries distribution to all the Theatre workers City wide Visakhapatnam
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
Vegetables distribution to the entire village by Janasainiks
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా కొండపల్లి జనసేన కార్యకర్తలు అన్నదానం కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఫెర్రీ లోని సహాయమాత పాఠశాలలో నిర్వహించారు.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
1. వృద్ధులకు అన్నదానం
.
2. పేదలకు నిత్యావసర వస్తువులు
.
3. బ్లడ్ డొనేషన్ క్యాంప్
.
Janasena Bhagat Singh Union Sattenapalli
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
.
2. పేదలకు నిత్యావసర వస్తువులు
.
3. బ్లడ్ డొనేషన్ క్యాంప్
.
Janasena Bhagat Singh Union Sattenapalli
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లాలో ఉన్న 16 థియేటర్లలో ఉపాధి లేక ఉన్న 250 కార్మికులకు 5 KG బియ్యం, కంది పప్పు, పంచదార, ఉప్పు, ఇతరితరా వస్తువులు వారికి ఈరోజు అందచేయాడం జరిగింది. జనసేన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం.
#HBDPawanKalyan https://twitter.com/TrendPSPK/status/1300787273898897408">https://twitter.com/TrendPSPK...
#HBDPawanKalyan https://twitter.com/TrendPSPK/status/1300787273898897408">https://twitter.com/TrendPSPK...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మ ధినోత్సవం సందర్భంగా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణం లోని గురురాఘవేంద్ర అనాధాశ్రయం లో అన్నదానం చేసిన జనసైనికులు.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
గుంటూరులో జనసేన వీరమహిళలకు జనసేన ఎన్నారై సేవాసమితి బియ్యం,నిత్యావసర వస్తువులు పంపిణీ
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మ ధినోత్సవం సందర్భంగా కర్నూలలో జనసేన రక్తదాన శిబిరం నిర్వహించారు.
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
#HBDPawanKalyan
#JanaSevaByJanaSena
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు సందర్భముగా,
అమలాపురం జనసేన నాయకులు ఆకుల బుజ్జి గారి ఆర్థిక సాయంతో ఈరోజు హరిమనోవికాస కేంద్రములో పిల్లలకు ఆవిరిపట్టే మిషన్లు,
శానిటైజర్లు,కిరాణా వస్తువులు మరియు బిల్డింగ్ రిపేరు నిమిత్తము ఎలక్ట్రికల్ వైరింగ్ సామాన్లు ఇవ్వడంజరిగింది

fruits distribution at quarantine centre, grocceries and annadhanam at oldage home by our Janasainiks
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
On occasion of Janasenani Birthday
GopiKrishna Janasena Leader Smt Vasantha Lakshmi garu and GK FOUNDATION taken a great initiation by adopting a cancer patient in Visakhapatnam South Constituency.
A Cheque will be handed over to the family every month.

On the occasion of Janasenani @PawanKalyan
birthday our Janasainiks arranged afternoon lunch for few childrens at SafeCharitableTrust and donated rice bags, some daily needs & sanitizers, masks.
#JanasevaJanasuraksha
birthday our Janasainiks arranged afternoon lunch for few childrens at SafeCharitableTrust and donated rice bags, some daily needs & sanitizers, masks.
#JanasevaJanasuraksha
on the occasion of Janasenani @Pawankalyan birthday, Janasainks donated some food items, Sanitizers and rice cooker to PEERS children home.
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
జనసేనాని జన్మదినం సందర్భంగా కరోనా కష్టకాలంలో అవసరమైన ఆక్సిజన్ సీలిండర్ను ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా అందించారు. చీడికాడ సెంటర్లో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,బైలపూడిలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తరువాత వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు.
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం లొ రావికమతం మండలం lo covid హాస్పిటల్ కి రెండు ఆక్సిజన్ సీలిండెర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలకి మాస్క్ లు పంచిపెట్టడం జరిగింది.
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
on the occasion of Janasenani birthday at thugunta village near samerpet our janasainiks donated fruits, sanitizers and other needy things.
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
కరోనా బాధితులకు అండగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉండి నియోజకవర్గం పెదకాపవరం గ్రామం లో కరోనా బాధితులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న జనసైనికులు
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha
Gopalapuram Constituency Janasainiks
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
#JanasevaJanasuraksha
#JanasevaJanasuraksha