అయ్యా జగన్ రెడ్డి @ysjagan ..కరోనా కారణంగా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ట్వీట్ వేశాhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">.దానికి మీ అభిమానులు,కార్యకర్తలం అంటూ కొన్ని, కులం ముసుగులో కొన్ని కుక్కలు అమ్మనా బూతులు తిడుతూ మొరుగుతున్నాయ్. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ మీకు తెలియదు అనుకోను.1/n
మిమ్మల్ని ప్రశ్నించడానికి కారణం
మా పెదనాన్న గారికి ప్రభుత్వ కరోనా టెస్టింగ్ సెంటర్లో నెగెటివ్ వచ్చింది.శ్వాస ఇబ్బంది ఎక్కువైందని మరుసటి రోజే ప్రైవేట్ గా చేయిస్తే పాజిటివ్ వచ్చింది.కరోనాతో చనిపోయారు.
*పారసిటమల్ తో పోతుంది
*మామూలు జ్వరం లాంటిదే
*సహజీవనం చేయాల్సిందే
ఇవే కొంప ముంచాయ్
సాటి మనిషి కష్టం లో కూడా రాజకీయం,కులం చూస్తూ ఇంట్లో ఆడవాళ్ళును లాగి తిట్టే ఇలాంటి కుక్కల మీద చర్యలు తీసుకునేది,లేనిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.
దీన్ని రాజకీయంగా కాకుండా సాటి మనిషి కష్టంగా చూడలేని బుద్ధి జ్ఞానం లేని కుక్కల్ని అదుపు చేయమని కోరుకుంటున్న సాటి ఆంధ్రుడు నేనుhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">.
నేను వేసిన ట్వీట్ ఇదే https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten"> జగన్ రెడ్డి గారు. https://twitter.com/kiranbs45/status/1299705537324408833?s=19">https://twitter.com/kiranbs45...
You can follow @kiranbs45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: