1.కథానాయకుడు,మహానాయకుడు.
తన తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు మాటల్లో చెప్పలేము.ఈ రెండు సినిమాలు చూసి చెప్పేయచ్చు తన తండ్రి మీద ఆయనకున్న ప్రేమని .ముఖ్యంగా మహానాయకుడులో
హాస్పిటల్ సీన్ మరియు అసెంబ్లీ సీన్ ఆయన అద్భుత నటనకి తార్కాణం
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
2. భైరవద్వీపం
ఎప్పటికీ మా బాలయ్య చేసిన పాత్రల్లో ఈ పాత్ర ఒక కలికితురాయి. తన జనరేషన్ లో జానపద సినిమా చెయ్యడమే ఒక సాహసం, అలాంటిది ఆయన అదే సినిమా లో కురూపిగా కూడా చేసి యావత్ సినీ జనం చేత ఔరా అనిపించుకున్నారు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💪" title="Angespannter Bizeps" aria-label="Emoji: Angespannter Bizeps">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💪" title="Angespannter Bizeps" aria-label="Emoji: Angespannter Bizeps">
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
3.శ్రీకృష్ణదేవరాయలు (ఆదిత్య 369 )
ఆ పాత్ర అప్పటికే ఆయన తండ్రి గారు చేసి తన ముద్ర వేసినప్పటికీ, ఈయన మళ్ళీ అదే పాత్రని తనదైన స్టైల్ లో చేసి తన తండ్రినే మరపింపచేశారంటే అతిశయోక్తి కాదేమో.
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
4. శ్రీ రామ (శ్రీరామరాజ్యం)
తన జనరేషన్ లో పౌరాణిక పాత్రలు చెయ్యగల ఏకైక నటుడని ఎందుకంటారో మరో సారి నిరూపించిన పాత్ర..తన తండ్రి అప్పటికే చేసిన పాత్రైనా, ఆయన జాడ ఎక్కడ లేకుండా ఆయనకి ఏమాత్రం తీసిపోకుండా చేసారు
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
5. గౌతమీపుత్ర శాతకర్ణి
తన 100 వ సినిమాగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాని తీసుకోకుండా అప్పటి వరకు ఎవ్వరు చేయని ఒక తెలుగు రాజు పాత్రని చేసి గౌతమీపుత్ర శాతకర్ణి అంటే బాలయ్యబాబే అనే ముద్ర వేశారు
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
6. చెన్నకేశవరెడ్డి
మాస్ లందు బాలయ్య మాస్ వేరయా అని మరో సారి నిరూపించిన పాత్ర ..బాలయ్య అభిమానులకి ..మాస్ జనానికి ఒక జాతర ఈ పాత్ర
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
7. రమేష్ (జననీ జన్మభూమి)
బాలయ్య ఊర మాస్ క్యారెక్టర్ లే కాదు ఇలాంటి ప్యూర్ క్లాస్ పాత్ర చేయడం లో కూడా అయ్యనకి ఆయనే సాటి అని కురిపించుకున్నారు.
ఈ సినిమా ఎవరైనా చూసివుండకపోతే చూసేయండి ,కచ్చితంగా బాలయ్య లో ని నటుడిని ఇష్టపడి తీరతారు
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
8. సుల్తాన్
ఒక సినిమా లో మన హీరో ఒక పాత్రకే మనం బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం, అలాంటిది సినిమా లో హీరో మరియు విలన్ రెండు పాత్రలు మన హీరోనే అయితే ఆ రచ్చ గురించి మనం మాటల్లో చెప్పలేం ...సుల్తాన్ పాత్ర ఆయన పాత్రల్లో మరో గర్వించదగ్గ పాత్ర
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
9. వెంకటేశ్వరరావు ( నారి నారి నడుమ మురారి )
బాలయ్య చేసిన పూర్తి కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఒకటి ..అప్పటికే ఒక పెద్ద మాస్ హీరో అయినప్పటికీ
ఇలాంటి పూర్తి క్లాస్ పాత్ర చేసి ఏ పాత్ర పండించడం లో అయినా రారాజే అని నిరూపించుకున్నారు
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
10. బాలా (బాబాయ్-అబ్బాయి)
జంధ్యాల గారి మార్క్ క్యారెక్టర్ ఉంటది హీరోది. ఆయన్ని సరిగ్గా వాడుకోవడం తెలియాలే గాని ఏ పాత్ర అయినా ఆయనకీ కొట్టిన పిండే అని నిరూపించే మరో పాత్ర. పూర్తి కామెడీ మూవీ
#MyTop10CharactersOFNBK
#46GloriousYearsOfNBK
You can follow @BALAYYAfan.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: