#జగన్_రెడ్డి #ఉచితపథకాలు
Please read full thread
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">
ధాన్యంతో పూర్తిగా నిండిన కూజా పైభాగంలో ఎలుక ఉంచబడింది. తన చుట్టూ చాలా ఆహారం దొరికినందుకు ఎలుక చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అది రోజూ తన ఆహారం వెతకవలసిన అవసరం లేదు. ఏ కష్టం లేకుండా సంతోషంగా తన జీవితాన్ని గడపవచ్చు.

అది రోజూ సమయం చిక్కినప్పుడల్లా ధాన్యాలు తింటూ, కొద్ది రోజుల్లో కూజా దిగువకు చేరుకుంది. ఇప్పుడు అది ఇంకా కూజాలో చిక్కుకుంది. అది దాని నుండి బయటకు రాలేదు. ఎవరైనా కూజాలో ధాన్యాలు వేస్తే తప్ప లేదా కూజా నుండి బయటకు తీస్తే తప్ప అది బతికదు. ఇప్పుడు అది తన ఆహారం కోసమే కాదు తన ప్రాణం కోసం
కూడా పూర్తిగా ఒకరిపై ఆధారపడాలి. తనకి నచ్చిన ఆహారం తినలేదు. ఎవరైనా ఏది పెడితే అదే తినాలి. నచ్చిన చోటకు స్వేచ్ఛగా వెళ్ళి విహరించలేదు. ఈ ఎలుక కధ లానే మన రాష్ట్ర పరిస్థితి కూడా ఉంది.
కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పధకాలపై ఆధార పడితే ప్రజల పరిస్థితి కూడా ఈ ఎలుక జీవితంలానే
కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పధకాలపై ఆధార పడితే ప్రజల పరిస్థితి కూడా ఈ ఎలుక జీవితంలానే
ఉంటుంది. నిజమైన నాయకులు తమ ప్రజలు తమ కాళ్లపై నిలబడేలా తయారుచేసేవాళ్ళు.అందరికీ ఉచిత విద్య, వైద్యం,స్వయంఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేవాళ్ళు.
‘Give a man a fish and he will eat for a day. Teach a man how to fish and you feed him for a lifetime.’ అంటే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఆహారం
‘Give a man a fish and he will eat for a day. Teach a man how to fish and you feed him for a lifetime.’ అంటే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఆహారం
పంచిపెట్టే తాత్కాలిక ప్రణాళికలు కాకుండా...ప్రజలకు తమ ఆదాయం తామే శాశ్వతంగా సంపాందించుకునే మార్గాలు చూపించేవాళ్ళే నాయకులు అని అర్థం.
మన డబ్బుని మనకే ఉచిత పధకాల పేరుతో పంచే నాయకులను నమ్మకండి. ప్రభుత్వం ఇచ్చే ఉచితాలపై ఆధారపడకండి. ఆధారపడి సోమరిపోతుల్లా తయారవకండి.
మన డబ్బుని మనకే ఉచిత పధకాల పేరుతో పంచే నాయకులను నమ్మకండి. ప్రభుత్వం ఇచ్చే ఉచితాలపై ఆధారపడకండి. ఆధారపడి సోమరిపోతుల్లా తయారవకండి.
పూర్తి స్వేచ్ఛతో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మీ స్వంత నైపుణ్యాలను, మీ స్వంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోండి. స్వశక్తిని నమ్ముకోండి. ఒళ్ళు ఒంచి పని చేయడం మీ ఒంటికి, ఇంటికి, సమాజానికి చాలా ముఖ్యమని గమనించండి.
ఉచిత పధకాలు అవసరం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో మీ వంతు పాత్ర వహించండి..
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">