200 ఏళ్ళ బానిసత్వం - 74 ఏళ్ళ స్వాతంత్రం
స్వాతంత్ర సాధనలో ఎనలేని ఓర్పును భారతీయుడు చూపాడు,సాధించాడు.
#JaiHind
ఈ 74 ఏళ్లలో ఓ సుస్థిరమైన రాజధానిని ఆంధ్రుడు సాధించుకోలేకపోయాడు, ఓర్పు హద్దు ఉండాలి.
#FreedomFromCorruptPolitics
మేలుకో ఆంధ్రుడా #TDP #YSRCP రాజకీయ బానిసత్వం నుండి.
స్వాతంత్ర సాధనలో ఎనలేని ఓర్పును భారతీయుడు చూపాడు,సాధించాడు.
#JaiHind
ఈ 74 ఏళ్లలో ఓ సుస్థిరమైన రాజధానిని ఆంధ్రుడు సాధించుకోలేకపోయాడు, ఓర్పు హద్దు ఉండాలి.
#FreedomFromCorruptPolitics

1857 - మొదటి స్వాతంత్ర యుద్ధం / తిరుగుబాటు.
#JaiHind
యుద్ధం-విప్లవం-తిరుగుబాటు అంటే ఆయుధం పట్టడం కాదు, మొదటిగా చేయాల్సింది #ప్రశ్నించడం.
రాష్ట్రాన్ని విడగొట్టారు-పడగొట్టారు #Congress #TDP #YSRCP
#FreedomFromCorruptPolitics
ప్రశ్నించండి రాజధానిపై ఇన్ని మార్పులు ఎందుకని?
#JaiHind
యుద్ధం-విప్లవం-తిరుగుబాటు అంటే ఆయుధం పట్టడం కాదు, మొదటిగా చేయాల్సింది #ప్రశ్నించడం.
రాష్ట్రాన్ని విడగొట్టారు-పడగొట్టారు #Congress #TDP #YSRCP
#FreedomFromCorruptPolitics

1920 - బ్రిటిష్ వారి వెన్ను విరిచిన "సహాయ నిరాకరణోద్యమం".
#JaiHind
ఇపుడు మనం చేయాల్సింది "అవినీతి వ్యతిరేకోద్యమం".
అవినీతి జరిగింది అంటారు #TDP #YSRCP, కానీ వాటిని సాక్ష్యాలతో బయట పెట్టె ప్రయత్నం చేయరు.
#FreedomFromCorruptPolitics
ఆంధ్రుడా, అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలి.
#JaiHind
ఇపుడు మనం చేయాల్సింది "అవినీతి వ్యతిరేకోద్యమం".
అవినీతి జరిగింది అంటారు #TDP #YSRCP, కానీ వాటిని సాక్ష్యాలతో బయట పెట్టె ప్రయత్నం చేయరు.
#FreedomFromCorruptPolitics

1942 - క్విట్ఇండియాఉద్యమం, బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే డిమాండ్ తో మొదలైంది.
#JaiHind
ప్రత్యేకహోదాను #CBN గాలికి వదిలేస్తే, అడిగిన ఎంపీ సీట్లు ఇచ్చాక #Jagan పూర్తిగా నిరుగార్చారు #PleaseSir అంటూ.
#FreedomFromCorruptPolitics
ఈ ఇరు పార్టీలను రాజకీయాల నుండి తరిమికొట్టాలి.
#JaiHind
ప్రత్యేకహోదాను #CBN గాలికి వదిలేస్తే, అడిగిన ఎంపీ సీట్లు ఇచ్చాక #Jagan పూర్తిగా నిరుగార్చారు #PleaseSir అంటూ.
#FreedomFromCorruptPolitics

1939-1945 రెండో ప్రపంచ యుద్ధం,స్వాతంత్ర సాధన చేస్తూనే మరో పక్క బ్రిటిష్ వారికి సాయంగా నిలిచిన 25లక్షల భారతీయులు. #JaiHind
దశాబ్దాలుగా #Cong #YSRCP #TDP రాష్ట్ర రాజకీయాలను బ్రష్టుపట్టించారు.
#FreedomFromCorruptPolitics
ఆంధ్రుడా,ఈ రాజకీయరొచ్చులోకి దిగి రాజకీయ ప్రక్షాళన చేయాలి.
దశాబ్దాలుగా #Cong #YSRCP #TDP రాష్ట్ర రాజకీయాలను బ్రష్టుపట్టించారు.
#FreedomFromCorruptPolitics

1947 - ఎందరో ప్రాణ త్యాగలతో, కృషితో వచ్చింది స్వాతంత్రం, #స్వయంపరిపాలన చేసుకొనేందుకు.
#JaiHind
పాలించేవాడు మారాడు, స్వార్ధం - దోపిడీ ఆగలేదు. #Congress #YSRCP #TDP
#FreedomFromCorruptPolitics
దేశాన్ని, ప్రజలను ప్రేమించే #JanasenaBJP తోనే నిస్వార్ధమైన స్వయం పరిపాలన సాధ్యం.
#JaiHind
పాలించేవాడు మారాడు, స్వార్ధం - దోపిడీ ఆగలేదు. #Congress #YSRCP #TDP
#FreedomFromCorruptPolitics
దేశాన్ని, ప్రజలను ప్రేమించే #JanasenaBJP తోనే నిస్వార్ధమైన స్వయం పరిపాలన సాధ్యం.