విమ్స్ ఐసీయూ కి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు షిఫ్ట్ చేశారు ,కొంత ధైర్యం వచ్చింది ,3rd ఫ్లోర్ లో ఉన్నాడు అక్కడ ఎలా ఉన్నాడో లోపాలకి ఎంట్రీ లేదు ..తన మొబైల్ ద్వారా మాత్రమే సమాచారం తెలిసేది,ఎవరు డాక్టర్స్ రాలేదు అని , ఆక్సిజన్ అయ్యిపోయింది పెట్టలేదు అని చెప్పే సరికి ... https://twitter.com/Veeru23mayee/status/1292157996051492864">https://twitter.com/Veeru23ma...
Pvt హాస్పిటల్ లో బెడ్ కోసం ట్రై చేస్తున్నం, ఇప్పుడు ఇంకా బలంగా pvt హాస్పిటల్ లో బెడ్ కోసం ప్రయత్నించాం,అప్పటికే నేను పాపం @andhroindian గారిని & Dr సతీష్ గారిని కూడా వదలలేదు pvt హాస్పిటల్ లో బెడ్ కోసం పాపం వాళ్ళు చాలా తీవ్రంగా ట్రై చేసారు మా వాడికి అంతే అదృష్టం అనుకొన్న ..
ఆదివారం సమయం మధ్యాహ్నం 12అయ్యింది విమ్స్ 3rd ఫ్లోర్ నుంచి అన్నయ్య ఫోన్ ఆక్సిజన్ 77% ఉంది అని ,మల్ల టెన్షన్ ఈ లోపు @sureshgrandhi03 ద్వారా లోపల drs ని అన్నయ్య కండిషన్ కోసం ట్రై చేశాను ..ఇలా ఒక dr రెస్పాండ్ అయ్యారు కొంత దైర్యం వచ్చింది , కొంత సేపటికే 3rd ఫ్లోర్ నుంచి ఫోన్ ..
ఆక్సిజన్ అయ్యిపోయింది ఎవరు పెట్టలేదు ఇంకా అని ,ఇన్ని సంవత్సరాలు వైజాగ్ లో ఉండి గత 14సంవత్సరాలు గా ఫార్మా లో చాలా పెద్ద drs తో పరిచయం ఉండి కూడా ఒక బెడ్ అన్నయ్య కోసం చేయలేకపోతున్న అని నా మీద నాకే అసహ్యం వేసింది ..
ఈ లోపు పెద్ద అన్నయ్య జగ్గంపేట అయన మా తోనే ఉన్నాడు, తన ద్వారా ..
ఈ లోపు పెద్ద అన్నయ్య జగ్గంపేట అయన మా తోనే ఉన్నాడు, తన ద్వారా ..
అతని స్నేహితుడు ద్వారా కేర్ లో బెడ్ ఉంది అని సమాచారం వచ్చింది .వెంటనే షిఫ్ట్ చేయడానికి పని స్టార్ట్ చేసాం ,సమయం 3:30 మధ్యాహ్నం ఆదివారం , వెంటనే నేను ఆక్సిజన్ అంబులెన్సు మాట్లాడాను విమ్స్ నుంచి కేర్ కి max 10km 8k చెప్పాడు ,ఎంత ఐనా పర్లేదు 10 నిమిషాల్లో ఉండాలి అన్నాడు అన్నయ్య ...
ప్రాసెస్ షిఫ్టింగ్ కి LAMA( Leaving Against Medical Advice)అంటారు, నోడెల్ ఆఫీసర్ కి లెటర్ రాయాలి మార్చుకొంటాం అని ,ఆయనకు ఏమి అయినా మాకు హాస్పిటల్ వాళ్లకి సంబంధం లేదు అని ? సాయంత్రం 4కి లెటర్ ఇచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నాము ,గంట అన్నారు, సండే కనుక ఇంకో అరగంట అన్నారు ..
డిశ్చార్జ్ సమ్మరీ & ప్రాసెస్ రెడీ చేస్తాం అన్నారు ..,ఈ లోపు అంబులెన్సు వచ్చేసింది ఒక గంట వెయిట్ చేయమన్న,అదేంటి వెంటనే అన్నారు కదా భోజనం చేయకుండా వచ్చేసా అన్నాడు ,లేదు త్వరగా అయ్యిపోతుంది అన్నాను ...
5 అయ్యింది మా టెన్షన్ మాది ,అప్పటికే అక్కడే ఉన్న ఇంకో పేషెంట్ బంధువులు మధ్యాహ్నం 12 కి lama ప్రాసెస్ స్టార్ట్ చేసారు 5 అవుతున్న పేషెంట్ కిందకు రాలేదు ,మాకు టెన్షన్ అప్పటికే గంట దాటింది .ఈ లోపు కేర్ నుంచి ఫోన్ వస్తారా రారు అని లేదండి వచ్చేస్తాం అని చెప్పాము ..
ఇంకో అన్నయ్యను పంపి కేర్ బెడ్ కోసం అడ్వాన్స్ పే చేయమన్నాం ..
6 అవుతుంది,విమ్స్ లో అదిగో ఇదిగో అంటున్నారు కోపం, బాధ,భయం, ఆందోళన అన్ని ...అంబులెన్సు డ్రైవర్ టార్చెర్ బయ్యా ఎంత టైమ్ 2 గంటలు అయ్యింది నేను ఏమి తినలేదు తినేసి వస్తాను 15 నిమషాల్లో అన్నాడు .
బాబు నీకు
6 అవుతుంది,విమ్స్ లో అదిగో ఇదిగో అంటున్నారు కోపం, బాధ,భయం, ఆందోళన అన్ని ...అంబులెన్సు డ్రైవర్ టార్చెర్ బయ్యా ఎంత టైమ్ 2 గంటలు అయ్యింది నేను ఏమి తినలేదు తినేసి వస్తాను 15 నిమషాల్లో అన్నాడు .
బాబు నీకు
దండం పెడతా
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">నీకు ఇది కావాలంటే అది తెపిస్తా నువ్వు వెళ్ళొదు అన్నాను ..లేదు వెళ్ళాలి అన్నాడు కళ్ల లోంచి నీళ్లు బతిమాలాడాను ..పాపం ఆయనకి జాలి వేసి ఏమి పర్లేదు ఉంటాను అన్నాడు .ఏమి తింటారు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ & వాటర్ బాటిల్ అన్నాడు .సరే అన్నాను ..
సమయం 7 గంటలు ఇంకా అన్నయ్య కిందకు రాలేదు ...భయం ఏమి అవుతుందో ? మరో పక్క పాపం ఒక పెద్ద ఆవిడా ఒకలే ఉన్నారు ..ఉదయం 10కి lama పెట్టుకొంటే ఇంకా ఆవిడా తాలూకా మనిషిని ఇవ్వలేదు ,మేము 4 గురు ఉన్నాం ..మాకు అదిగో ,ఇదిగో అని ఇంకా తిప్పుతున్నారు ..3 గంటలు అయ్యింది ఆదివారం కదా ..
లేట్ అవుతుంది అన్నారు ..ఇంకా చేసేది లేక నేను ఇంకో అన్నయ్య ఎక్కడ డిశ్చార్జ్ ప్రాసెస్ చేస్తారో కనుకొన్ని ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళాము ,అక్కడ కన్నుకొంటే ఇంకా ప్రాసెస్ అవుతుంది మీరు వెళ్ళండి మేము పంపిస్తాము అన్నాడు ..కానీ మేము అవ్వదు ఇక్కడే ఉంటాం చేయండి అన్ని అక్కడే ఉన్నాం ..
అక్కడ వాళ్ళు అంత కొత్త వాళ్ళు జస్ట్ 10 days అయ్యింది జాయిన్ అయ్యి ..స్టాఫ్ నర్స్ లు కొత్త వాళ్ళు బయట .. మల్ల అడిగితే వలలో వాళ్ళు మాట్లాడుకొంటూ అర్ధం అయ్యింది మా అన్నయ్య కేసు షీట్ మిస్ చేసేసారు ..ఏమి చేస్తాం కోపం వచ్చిన ఆడు చచ్చిపోతాడు అని బతిమలాడి కొంచం మల్ల చేయండి ..
అని మా అన్నయ్య మా ఊరు జగ్గంపేట లోఎమ్మెల్యే కి రైట్ హ్యాండ్ ఈ పని అయినా జస్ట్ ఇంట్లో కూర్చొని ఫోన్ మీద పని చేసేస్తాడు ఆయనే బతిమాలాడాడు ...ప్లీజ్ అని బతిమాలాడాడు ..సరే అని దగ్గర ఉండి అరగంటలో రెడీ చేసి అక్కడ నర్స్ కి ఇచ్చి పంపించి డాక్టర్స్ చేత సైన్ చేయమని పంపించారు ..
మరల ఆ నర్స్ తో వెళ్లి నేను వెళ్లి డాక్టర్స్ తో మాట్లాడి కేసు షీట్ & డిశ్చార్జ్ సమ్మరీ మీద సైన్ చేసుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్లి ఐసీయూ లో ఇచ్చి అన్నయ్య కిందకు వచ్చే అప్పటికి 8 దాటింది .. అక్కడ నుంచి అంబులెన్సు లో 10నిమషాల్లో కేర్ లో అడ్మిట్ చేయడం జరిగింది ..
అప్పటికే చాలా డామేజ్ జరిగిపోయింది ..
రైట్ లాంగ్ పాడు అయ్యిపోయింది అన్నారు ..అప్పటికి pso2 28% ఉంది .. చాలా సీరియస్ అని బెడ్ ఇచ్చి వెంటిలేషన్ మీద ఉంచారు ..లక్ష కట్టించుకొని రోజు 50వేలు + మెడిసిన్ చార్జెస్ ఎక్సట్రా .. #Toclizumab inj 40k inj కూడా ఇచ్చారు ...అక్కడ ..

అక్కడ Dr ఇక్కడ కేర్ లో 70మందికి నేను ఒక్కడినే dr దయచేసి మాకు మీరు సహకరించాలి అన్నాడు .. పరిస్థితి ప్రమాదంగా ఉంది అన్నారు ...
సరే ఎదో ఒకటి చేయండి అని ఆడి అదృష్టం, దేవుడు మీద భారం వేసి ఎదురు చూస్తున్నాము ...
నిన్న ప్లాస్మా డోనార్ ని రెడీ చేసుకోమని చెప్పారు ..
సరే ఎదో ఒకటి చేయండి అని ఆడి అదృష్టం, దేవుడు మీద భారం వేసి ఎదురు చూస్తున్నాము ...
నిన్న ప్లాస్మా డోనార్ ని రెడీ చేసుకోమని చెప్పారు ..
ఆయనకు చాలా సీరియస్ వైరస్ ఉంది ఇంట్లో అందరు టెస్ట్ చేయంచండి అని చెప్పారు .ఇద్దరు అమ్మాయలకి +ve & వదిన & ఇంకో అమ్మాయికి -ve వచ్చింది ..
నన్ను కూడా చేయించుకో మన్నారు ,ప్రస్తుతం symptoms లేవు కాబ్బటి ఇంకా చేయించు కోలేదు ..మా అన్నయ్య ది ఇంకా
అంత ఆ వీర ఆంజనేయ స్వామి దయ ..
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">