కమ్మరావతి రియల్ ఎస్టేట్ బ్రోకర్
బాబుకు సూటి ప్ర‌శ్న‌లు..
1. నేను గెలిస్తే.. అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మిస్తాన‌ని నువ్వు 2014 ఎన్నిక‌ల్లో ఏమైనా చెప్పావా?

2.ఎన్నిక‌ల్లో గెలిచాక ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టి.. అంద‌రికీ అనువైన చోట రాజ‌ధాని నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నించావా?
నీ మిత్ర‌ప‌క్షం BJP JSP తో అయినా రాజ‌ధాని పై చ‌ర్చించావా?
రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించాల‌ని..సెంట్రల్ నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ క‌మిటీ సిఫార్సు చేసిందా ? నువ్వు నిర్మించేది కుల రాజ‌ధాని.. నీ కుల‌పోళ్లు మాత్ర‌మే ల‌బ్ధిపొందారు అని ప్ర‌జ‌లు నమ్మారు కాబ‌ట్టే ప్ర‌జ‌లు నిన్ను ఓడించారు
నువ్వు అసెంబ్లీలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉంటుంది అని ప్ర‌క‌టిస్తే.. 30 వేల ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమి ఉన్న చోట రాజ‌ధాని పెడితే లాభ‌సాటిగా ఉంటుంద‌ని జ‌గ‌న్ స‌ల‌హా ఇచ్చారు. కాదు కూడ‌దు అంటే మేం చేయ‌గ‌లిగిందేమీ లేదు. అధికారం మీ చేతుల్లో ఉంది అని అన్నాడు ఆ రోజు జ‌గ‌న్‌
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీడీపీ గెలిచింది 4. ఆ జిల్లాల్లో రాజ‌ధాని పెట్టింది నువ్వే క‌దా? మ‌రి ప్ర‌జ‌లు ఎందుకు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు?
2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో `జ‌గ‌న్ గెలిస్తే అమ‌రావ‌తి మారుస్తాడు` అని అదేప‌నిగా ప్ర‌చారం చేశావు. త‌రువాత ఏమైంది
రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నీ కొడుకు లోకేశం చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. తాడికొండ‌లో టీడీపీ అభ్య‌ర్థి చిత్త‌య్యాడు.
ప్ర‌జ‌లంతా అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కోరుకుంటున్నారు అని నువ్వు అనుకుంటే.. నువ్వు, నీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెల‌వండి.
నా జూనియ‌ర్ కేసీఆర్ ` అని నువ్వు చెప్పుకుంటావు క‌దా .. ఆయ‌న తెలంగాణా కోసం క‌నీసం నాలుగైదు సార్లు రాజీనామాలు చేసి.. మ‌ళ్లీ గెలిచారు. తెలంగాణా సాధించుకున్నారు.
నీ జూనియ‌ర్ చేసిన ప‌ని నువ్వు చేయ‌లేవా?
You can follow @Saran_99999.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: