నా జాతి నవరత్నాలు మరియు

(1). IYR కృష్ణ రావు గారు మాజీ CS, చంద్రబాబు మద్దతుతో ఎదిగి బతికి, ద్వేషమే ఊపిరిగా బతుకుతున్న IAS.

(2).సౌందర్ రాజన్ - చంద్రబాబుని ఓడించేందుకు చిలుకూరు బాలాజీకి ఇంకో ప్రదక్షిణం ఎక్కువ చెయ్యమని పిలుపు ఇచ్చిన తెలంగాణా వాసి, గొప్ప దైవ భక్తుడు.
3). రమణ దీక్షితులు - మాజీ ttd ప్రధాన అర్చకుడు, వెంకన్న పింక్ వజ్రాన్ని చంద్రబాబుగారి దొంగిలించినట్టు కనిపెట్టిన ఒక గూఢచారి, ఒక క్రైస్తవుడిని cm చేసేందుకు యజ్ఞ యాగాదులు చేసిన ఇప్పటికీ చేస్తున్న క్రిస్ట్ సేవకుడు ఇప్పుడు కూడా టీటీడీ ముఖ్య సలహాదారు.
4). వైజాగ్ స్వరూపుడు(వీరి కులమెంటో వీరికే తెలీదు) తన అరికాళ్ళు నాకే ఏ ఎదవకోసమైన పూజలు, యజ్ఞాలు, హోమాలు చేసే దొంగ స్వామి.....ట.

(5). చిన్న జీయర్ స్వామి: పాదపూజాకె లక్షలు దక్షిణ తీసుకునే ప్రముఖ హిందు మత ఉద్ధారకుడు. లక్షల ముందు ఏ దేవుడినైనా ఎవరికైనా విక్రయించే లైసెన్స్ గల మత పెద్ద.
6). ఉండవల్లి : వైస్సార్ ప్రముఖ సేవకుడు, ఏపీ సుబ్రమణ్య స్వామి, చంద్రబాబుని కనుమరుగు చేసేందుకు కన్న భూమిని కూడా తగలేసేందుకు 24 గంటలు తయారుగా వుండే ఒక కుహనా మేధావి, తాను మాత్రమే తెలివిగలవాడిని అనుకునే ఒక బొంత కాకి.
(7). ఢిల్లీ Dr.శాస్ట్రీ, అరుపులు కేకల స్పెషలిస్ట్. ఏపీ లో కేంద్ర బీజేపీ జాసూస్

(8). మల్లాది విష్ణు, ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు, వైస్సార్ పాద సేవతో vuda చైర్మన్ పదవి పొందిన, పూర్వాశ్రమంలో, వంగవీటి రంగ దగ్గర పనిచేసిన మా బెజవాడ ప్రముఖుడు.
ABOVE ALL (ఇదీ కోహినూర్ వజ్రం)

(9). GVL నరసింహ రావు గారు. వీరు జగమెరిగిన బ్రాహ్మణుడు, వీరి గురించి చెప్పటానికి నా బాషా పరిజ్ఞానం చాలదు.

ఈ నవరత్నాలలో అందరూ వేద విజ్ఞాన పండితులు. ప్రతి రోజు గంటల తరబడి దైవ పూజ చేసే వారు. పురహితాన్ని మాత్రమే కోరే పుర హితులు. @PawanKalyan
You can follow @teju617.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: