*పోరాటానికి సిద్ధం అవుతున్న రైతులకి మద్దతుగా జనసేన
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✊" title="Erhobene Faust" aria-label="Emoji: Erhobene Faust">* ఎచ్చెర్ల నియోజకవర్గం లో అరిణాం అక్కివలస వరకు ఉన్న మడ్డువలస కూడి కాలువ కి అసంపూర్తిగా ఉన్న నిర్మాణం వల్ల రైతుల కి ఏ ఉపయోగ లేకుండా ఉన్న కాలువ గురించి అధికారులు కి తెలియజేయడం అయింది.
వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు జనసేన పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి శ్రీ కాంతి శ్రీ గారు, మరియు మండల నాయకులు, జనసైనికులు రైతులతో భేటీ అయ్యారు వారు చెప్పిన ప్రతి సమస్యను విని కలక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లటనికి నిర్ణయించుకున్నారు.
@RusthumHere @Harinani_ @PawanismNetwork @Urs_SantoshRaj @MMR278_JSP @BalireddiSatish @chandrasekarJSP @Chandu_PkCult @DrSandeepJSP @darling_kamalk @Nishu_Pk @Nandu4PK_VJ
@Teju_Kalyan retweet This Thread