THREAD :

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలు

వాటికి జగన్ రెడ్డి పార్టీ పబ్లిసిటీ రంగులు,

కేంద్ర ప్రభుత్వ పథకం పేరు మార్చి తన పేరు లేదా తన తండ్రి పేరుతో పబ్లిసిటీ,

అమలు చేసేది కేంద్ర ప్రభుత్వ నిధులతో అయినా ప్రకటనలలో ఎక్కడా కనిపించని ప్రధానమంత్రి ఫోటో ,

Look at Thread 👇
#PMMVY
" Pradhan Mantri Mathru Vandana Yojana "

Painted as,

"ఆరోగ్య ఆసరా"

🛑ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది ఏమి ఉండదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు🛑

ఇది కేంద్రం ప్రతి రాష్ట్రానికి ఇస్తుంది

ఆహార భద్రత చట్టం, అనుగుణంగా కేంద్రం అమలు పరుస్తున్న పథకం ఇది.
#PMKISAN Samman Nidhi Yojana

In AndhraPradesh

Trending as #YSRRythuBharosa

Central Govt - 6000 Per Year

State Govt -7500 Per Year

అయితే మోడీ గారు ఇస్తున్న రూ.6000 గురించి చెప్పకుండా,మొత్తం 13500 మీరే ఇస్తున్నట్టు ఆ డాంబికాలు ఎందుకు?

ప్రజలకు నిజాలు చెప్పండి అబద్దాలు కాదు !
Scheme : #JaganannaVidhyaKanuka

బ్యాగ్,3 జతల యూనిఫాం, బెల్టు,బూట్లు, సాక్సులు, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఉచితంగా అని @ysjagan రెడ్డి పబ్లిసిటీ స్టంట్.

*మదరసాలో చదువుతున్న మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులకు కూడా,

🛑Central Govt 60% Funds🛑
https://twitter.com/ICCCWAP/status/1290589646137618433?s=19
You can follow @Shoutloudfor.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: