Sorry for the late posting on
#KargilVijayDiwas
జులై 26న కార్గిల్ విజ‌య దినోత్స‌వం
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జులై 26న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999, జులై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు.
#KargilVijayDiwas
జులై 26న కార్గిల్ విజ‌య దినోత్స‌వంhttps://abs.twimg.com/emoji/v2/... draggable=https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జులై 26న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999, జులై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. #KargilVijayDiwas" title="జులై 26న కార్గిల్ విజ‌య దినోత్స‌వంhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జులై 26న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999, జులై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. #KargilVijayDiwas" class="img-responsive" style="max-width:100%;"/>
దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. ఇవాళ్టికి ‘విజయ్ దివస్‌’కు 21 ఏళ్లు కావడం విశేషం.
#KargilVijayDiwas
చరిత్రhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న‌ కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటికీ భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది.
చరిత్రhttps://abs.twimg.com/emoji/v2/... draggable=https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న‌ కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటికీ భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది." title="చరిత్రhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న‌ కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటికీ భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది." class="img-responsive" style="max-width:100%;"/>
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts"> అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">యుద్ధం ఎలా మొదలైందంటే..
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు.
#KargilVijayDiwas
https://abs.twimg.com/emoji/v2/... draggable= అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">యుద్ధం ఎలా మొదలైందంటే..https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. #KargilVijayDiwas" title="https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts"> అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉" title="Rückhand Zeigefinger nach rechts" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts">యుద్ధం ఎలా మొదలైందంటే..https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. #KargilVijayDiwas" class="img-responsive" style="max-width:100%;"/>
అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు.
#KargilVijayDiwas
#KargilVijayDiwas
ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగు
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. దీనిపై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా..
  #KargilVijayDiwas ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగుhttps://abs.twimg.com/emoji/v2/... draggable=ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. దీనిపై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా.." title=" #KargilVijayDiwas ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగుhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. దీనిపై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా.." class="img-responsive" style="max-width:100%;"/>
పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999, మే 3న భారత సైన్యం రంగంలోకి దిగింది.
1999, మే 3న కార్గిల్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది.
#KargilVijayDiwas
527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జులై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతి ఏటా జులై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపుకుంటున్నారు.
#KargilVijayDiwas
Let& #39;s remember our soldiers on #KargilVijayDiwas for their indomitable valour and sacrifice to our country.
Jai Hindhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flagge von Indien" aria-label="Emoji: Flagge von Indien">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙋‍♂️" title="Happy man raising one hand" aria-label="Emoji: Happy man raising one hand">
@threadreaderapp Unroll https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="☝️" title="Zeigefinger nach oben" aria-label="Emoji: Zeigefinger nach oben">
You can follow @KeyanshNR.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: