Brief explanation on #JaganHousingScam
అందరికి తెలిసిందే...
ప్రభుత్వ భూములకు ప్రైవేట్ భూముల పట్టాలకు చాలా వ్యత్యాసం ఉంది అని..
ఐతే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న భూములు ప్రభుత్వ పట్టా మీద ఇవ్వడం లేదు, అది ఎవరికైనా మార్కెట్ రేట్ కు అమ్ముకోవచ్చు..

ప్రభుత్వ పట్టా ఉన్న భూమికి మార్కెట్ రేటు పలకదు..
మనకు ఉన్న నిబంధనల ప్రకారం పేదలకు పట్టా ఇస్తే అది కేవలం ఇల్లు కట్టుకోవడానికే కానీ మరి దేనికి వర్తించదు..
దానికి బ్యాంకులు లోన్లు కూడా మంజూరు చేయదు ( ఎక్కువ శాతం)
#JaganHousingScam

కానీ మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేట్ భూములకు ఇచ్చే పట్టా మాత్రమే ఇస్తోంది.. దేశం లో ఇదే ప్రప్రధమం..
ఇందులో లబ్ధిదారుల సంఖ్య ఎంతైనా అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కువ..
లోకల్ నాయకులకు ఇది సువర్ణ అవకాశం కింద మారుతుంది..
#JaganHousingScam
ఇందులో లబ్ధిదారుల సంఖ్య ఎంతైనా అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కువ..
లోకల్ నాయకులకు ఇది సువర్ణ అవకాశం కింద మారుతుంది..
#JaganHousingScam
ఎలా అంటే కావాలని లోకల్ నాయకులు లబ్ధిదారుల పేరు మీద భూములు ప్రభుత్వం దగ్గర నుండి తీసుకొని అవి మళ్ళీ మార్కెట్ ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు..
ఇప్పటికే రాష్ట్రం లో ఇది చాలా చోట్ల జరుగుతుంది..
ఇది చివరకు పేదలకు లబ్ది చేకూరకుండా బడా బాబుల చేతిలోకి వెళ్తోంది..
#JaganHousingScam
ఇప్పటికే రాష్ట్రం లో ఇది చాలా చోట్ల జరుగుతుంది..
ఇది చివరకు పేదలకు లబ్ది చేకూరకుండా బడా బాబుల చేతిలోకి వెళ్తోంది..
#JaganHousingScam
కాబట్టి ఈరోజు కాకపోయినా భవిష్యత్తు లో ఇది చాలా ప్రమాదకరంగా మారే సూచనలు ఎక్కువ..
అందువల్ల హై కోర్టు కూడా దీనిని వ్యతిరేకిస్తూ వస్తోంది..
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇందులో కలిపేయడం అవినీతి పెరగడానికి మరింత దోహదం చేస్తుంది..

ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచన మానుకొని ఇతర పార్టీల మీద విమర్శలు కాకుండా భవిష్యత్తు ఆలోచించుకొని D-పట్టా ( ప్రభుత్వ భూములకు ఇచ్చేది) క్రింద భూములు మంజూరు చేసి పేదలకు అధికారుల పర్యవేక్షణ లో ఇల్లు కట్టించాలి..