2019 ఎలక్షన్స్ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద పోరాటం, డొనేషన్స్ అలానే సేవ కార్యక్రమాలు చేసిన మన @PawanKalyan గారు అందులోంచి కొన్ని 
1) ) దేశాన్ని రక్షించే సైనికుల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకి కోఠి రూపాయల విరాళం
#AdvanceHBDPawanKalyan

1) ) దేశాన్ని రక్షించే సైనికుల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకి కోఠి రూపాయల విరాళం

#AdvanceHBDPawanKalyan
2) పనులు లేక తిండికి ఇబ్బంది పడ్డ భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ గారి పేరిట రాష్ట్రమంతా ఆహార శిబిరాలు 
#AdvanceHBDPawanKalyan

#AdvanceHBDPawanKalyan
3) సుగాలి ప్రీతీ హత్యకు కారణమైన నిందితులకు శిక్ష వేసి , బాధితులకు అండగా ఉండేదుకు కర్నూల్లో బహిరంగ సభ 

#AdvanceHBDPawanKalyan


#AdvanceHBDPawanKalyan
4) పనులు లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ మరియు ఇసుక కార్మికుల కోసం వైజాగ్ లాంగ్ మార్చ్ 

#AdvanceHBDPawanKalyan


#AdvanceHBDPawanKalyan
5) నధుల పరిరక్షణకి గోదారమ్మకి హారతిచ్చి మన నుడి - మన నది కార్యక్రమాన్ని ప్రారంబించారు 
#AdvanceHBDPawanKalyan

#AdvanceHBDPawanKalyan
6)3 రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని లెజిస్లేటివ్ క్యాపిటల్ కే పరిమితం చేయడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రాజధాని మార్పుకి వ్యతిరేకంగా ఉద్యమించడంతో పవన్ కళ్యాణ్ గారు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. రాజధానిలో పలుమార్లు పర్యటించి రైతులకి అండగా ఉన్నారు
#AdvanceHBDPawanKalyan
#AdvanceHBDPawanKalyan
7) కరోనా విపత్తుకి కేంద్ర ప్రభుత్వం,తెలంగాణా, ఆంద్రపదేశ్ రాష్ట్రాలకి 2 కోట్లు విరాళం ఇచ్చారు
#AdvanceHBDPawanKalyan

#AdvanceHBDPawanKalyan
8) కరోనా లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం #జనసేవ కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో వేల మందికి ఉచితంగా ఆహారం, సరుకులు పంపిణి 
#JanaSeva #PawanKalyan
#AdvanceHBDPawanKalyan

#JanaSeva #PawanKalyan
#AdvanceHBDPawanKalyan
9) టీటీడి కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు సరికాదని అందరిని తిరిగి విదుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. టీటీడి తొలిగింపు మీద వెనక్కి తగ్గింది అందరిని తిరిగి విదుల్లోకి తీసుకుంది 

#AdvanceHBDPawanKalyan


#AdvanceHBDPawanKalyan
10) కరోనా లాక్ డౌన్ వల్ల గుజరాత్ రాష్ట్రం నుండి మత్స్యకారులని శ్రీకాకుళం తీసుకురావడానికి కేంద్రంతో, గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రబుత్వం సహకారంతో బస్సులు ఏర్పాటు చేసి శ్రీకాకుళం వచ్చేలా చేసారు.

@PawanKalyan
#AdvanceHBDPawanKaIyan


@PawanKalyan
#AdvanceHBDPawanKaIyan
రాజమండ్రిలో 16 ఏళ్ళ బాలిక పై అత్యాచార ఘటన అమానుషం, దిశ చట్టం ..పోలీస్ స్టేషన్స్ ఎం అయ్యాయి? చట్టాలు చేస్తే సరిపోదు అవి సరిగ్గా అమలు అయ్యేలా చూడాలి. బాధితురాలికి త్వరగా న్యాయం జరిగేలా చూసి దోషులను శిక్షించాలి - @PawanKalyan
#JanasenaParty #PawanKalyan
#JanasenaParty #PawanKalyan