Bergman గురించి Godard:“cinema isn't a craft. It's an art. It doesn't mean team-work. One is always alone; on the set as before the blank page. And for Bergman, to be alone means to ask questions. And to make films means to answer them. Nothing could be more classically romantic"
సినిమా ఒక క్రాఫ్ట్ కాదు, సినిమా కూడా ఒక కళే! అని ప్రేక్షకులలో ఆ భావన కలిగించడంలో Ingmar Bergman పాత్ర ఎంతో వుంది. సినిమాలు తీయడం బాధ్యత గానే కాకుండా, ఆకలి తీరడానికి అన్నంలాగా, దాహం తీరడానికి నీళ్ళలాగా, భావ వ్యక్తీకరణకు సినిమా ఒక అవశ్యకతగా భావించిన వారిలో, బహుశా, మొదటివాడు Bergman
సినిమా ఆవశ్యకతను Bergman మాటల్లోనే: “Making films” is for me a necessity of nature,a need comparable to hunger and thirst.Some achieve self-expression by writing books, climbing mountains,beating their children, or dancing the samba. I happen to express myself by making films.
Woody Allen అన్నట్టు, "కొంతమంది దర్శకులుంటారు. ప్రతి ఏడూ తమ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం అందిస్తుంటారు వీళ్ళు. వీరి పై స్థాయిలో కొంతమంది దర్శకులుంటారు. సినిమానొక కళలా భావించి వీన కల్పనలు చేస్తుంటారు. ఇటువంటి వారందరినీ మించి ఇంకా పై స్థాయిలో ఒక్కరే వుంటారు, ఆయనే Ingmar Bergman”
Today is Bergman's Birthday.
You can follow @vrsiddareddy.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: