@TylerDurden_ follow this thrd
మొత్తం 1100 రోగులకు అయ్యే ఖర్చు : రూ. 39 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> ఇప్పటి వరకు జరిగిన మొత్తం కరోనా అనుమానితుల పరీక్షలు 20000 మందికి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు. మొత్తం కరొనా పరీక్షలకు ఖర్చు రూ. 9 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> క్వారంటైన్ లో ఉన్న ఒక్కరికి ఒక రోజు ఖర్చు రూ. 500.
మొత్తం 30000 మందికి 28 రోజుల క్వారంటైన్ ఖర్చు : రూ. 42 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> ఆస్పత్రుల ఏర్పాటు: రూ. 100 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> రాష్ట్రం పేదలకు ఇస్తున్న రూ.1500 లకు : రూ. 1200 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> 12 కిలోల బియ్యం విలువ : రూ.1000 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> ఉద్యోగుల బోనస్: రూ. 100 కోట్లు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✍" title="Schreibende Hand" aria-label="Emoji: Schreibende Hand"> ఇతరములు : రూ. 100 కోట్లు.
#మరి_మిగిలిన రూ. #7992కోట్ల సొమ్ము ఏక్కడికి పోయింది ?
అవన్నీ కాకుండ మల్లీ #ఉద్యోగుల_జీతాల్లో_3_నెలల_కోత
#అడ్డగోలుగా_కరెంటు_బిల్లుల_వసూళ్లు