1. చిరంజీవి గారు పార్టీ ని విలీనం చేసారు అని
2.చిరంజీవి గారు పార్టీ ని అమ్మేశాడు అని
3.కళ్యాణ్ గారు చిత్తుగా ఓడిపోయారు అని
4: బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు అని
రోజూ పదే పదే విమర్శించే పచ్చ bafoon లు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">ఈ త్రెడ్ కి సమాదానం చెప్పండి
1:చిరు గారు పార్టీని విలీనం చేసాడు అనే వెధవలకి https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">

=>1996 లో నందమూరి లక్ష్మీపార్వతీ గారు NTRTDP అనే పార్టీ స్థాపించి 1996లోనే 42లోకసభ స్థానాలకు పోటీ చేసి ఒక్క సీట్ కూడా గెలవలేదు..ఇప్పుడు ఆ పార్టీ ఏమైంది దేనిలో విలీనం చేసారు? Cut చేస్తే

42mp seats ==>zero (సున్నా )
Ntr గారి కుమారుడు హరికృష్ణ గారు 1999లో అన్నా టీడీపీ పార్టీ పెట్టాడు191mla స్థానాలకు,20mp స్థానాలకు పోటీ చేసారు cut చేస్తే వచ్చిన సీట్స్

191mla seats కి ==>zero (సున్నా)
20mp seats కి ==>zero (సున్నా )

ఇప్పుడు ఆపార్టీ ఏమైంది ఎందులోవిలీనం అయ్యిన్ది.

మీరా మాట్లాడేది చిరు గారిని
2:చిరు గారు పార్టీని అమ్మేశాడు అనే వెధవలకి https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">

First నందమూరి లక్ష్మీపార్వతి గారు పెట్టిన NTRTDP మరియు నందమూరి హరికృష్ణ గారు పెట్టిన ANNATDP ని ఎవరెవరు ఎంతెంతకు అమ్మారో చెప్పి మల్లి మాట్లాడండిరా చిరంజీవి గారి గురించి...

ఎల్లకాలం వాళ్ళమీద పడి మొరగడం కాదు ముందు మనమేంటో చూడండి
3.కళ్యాణ్ గారు చిత్తుగా ఓడిపోయారు అనే వెధవలకి https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">

1989లో తెలుగువాడి ఆరాధ్య దైవము,మహానుభావుడు, ఆజానుబాహుడు అని చెప్పుకునే నందమూరి తారకరామారావు గారు కల్వకుర్తి లో ఎందుకు నిలబడ్డ చోటకూడా ఓడిపోయాడో చెప్పండిరా పచ్చ సన్నాసుల్లారా

మీరా రా మా కళ్యాన్ గారి ఓటమి గురించి మాట్లాడేది
1983లో సొంత జిల్లా,సొంతవూరు ఐన చంద్రగిరి లో చిత్తుగా ఓడిపోయాడు మీ నారా చంద్రబాబు నాయుడు గారు... మీరుకూడా మా కళ్యాణ్ గురించి మాట్లాడే వాళ్లే https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🤦‍♂️" title="Mann schlägt sich die Hand vors Gesicht" aria-label="Emoji: Mann schlägt sich die Hand vors Gesicht">

సాక్షాత్తు తారకరామారావు గారి బిడ్డ హరికృష్ణ గారు గుడివాడలో నిలబడి చిత్తుగా ఓడిపోయాడు మీరా మాట్లాడేది మా ఓటమి గురించి https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">
హరికృష్ణ గారు మరణాన్ని అడ్డుపెట్టుకొని సానుభూతితో గెలవచ్చు అనుకొని కుటిల రాజకీయాలు చేసి ఆ హరికృష్ణ గారి బిడ్డ ఐన సుహాసిని గారిని నిలబెట్టి చిత్తు చిత్తుగా ఓడిపోయారే మీరే మాట్లాడాలి మా నాయకుడి ఓటమి గురించి
4:బీజేపీ తో పొత్తు పై కామెంట్ చేసే వాళ్లకు https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">

పార్టీలు మారడం, పొత్తులు పెట్టుకోవడం ఇలాంటివి మీ పచ్చకుక్కలు ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది..

ఈరోజు తెలుగుదేశం అధ్యక్షుడు నేనే అని పార్టీ లాక్కొని గర్వంగా చెప్పుకుంటున్న మీ అధ్యక్షుడు first ఏ పార్టీ లో వున్నాడు... cont...
Congress లో ఉండి ఎన్టీఆర్ కి వ్యతిరేకం గా పోరాడి ఆయనపై చెప్పులు వేయించి ఈరోజు మల్లీ అదే పార్టీ పగ్గాలు లాక్కొని ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోకి దండలు వేస్తుంటే చప్పట్లు కొట్టే మీరే మాట్లాడాలి పొత్తులు గురించి. పొత్తులేనిదే ముద్ద కూడా దిగని మీ పచ్చ బ్యాచ్ మా పొత్తు గురించి హేళన చేయడం https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">
ఎన్టీఆర్ గారు ఏ congress కి వ్యతిరేకం గా పార్టీ పెట్టాడో అదే congress పార్టీ తో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే super అని చప్పట్లు కొట్టే bafoon బ్యాచ్ మీరే మాట్లాడాలి.. టీడీపీఅంటే తెలుగువాడి ఆత్మగౌరవం అని https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="💦" title="Schweißtropfen" aria-label="Emoji: Schweißtropfen">
=>> ఇక చివరిగా మా నాయకుని వ్యక్తిగతంగురించి మీ కుక్కలు వాగుతున్నారు.మీ వాళ్ళ వ్యక్తిగతం గురించి మేము మాట్లాడితే సచ్చిపోతారు పక్కా proofs తో మాట్లాడగలం త్రెడ్ వేసి పెద్దాయన తో మొదలు పెట్టి కిందివరకు చరిత్ర మొత్తంచెప్పగలం కానీ మా నాయకుడు నేర్పిన సంస్కారం వాటిగురించి మాట్లాడలేము https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
You can follow @prakash1148.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: