Why the TRS Government is being targetted although Corona is a Pandemic?

This Thread is the answer

No one on this planet made these kinda irresponsible statements and bluffed their own citizens.
Now we are suffering

#TsGovtFailedItsPeople

Dated Mar 4, 5th
కోవిడ్ మన వాతావరణంలో విస్తరించదు - ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల

మార్చి మొదటి వారం లో
మార్చ్ 5 - కరోనా నివారణకు చర్యలు ఏవీ?? లోక్సభలో నామా నాగేశ్వర్ రావు

గట్టిగా అడిగారు సార్. @MPnama
మరి మన రాష్ట్రం లో ఇప్పుడు 27% పాజిటివిటీ ఉంది మనమేం చేస్తున్నాం
మార్చ్ 6 - వైరస్ కట్టడికి విస్తృత చర్యలు ....
ఆ చర్యలు ఏంటో మీ అందరికీ తెలుసు

మార్చ్ 18 - వ్యాప్తిని అడ్డుకుంటాం

మార్చ్ 19 - అన్నిటికీ సన్నద్ధం - కరోనా కట్టడిలో రాజీ లేదు
- మరి ఆ సన్నద్ధత ఏమైందో

మార్చ్ 19 - కరోనా కట్టడికి శాయిశక్తులా కృషి - @KTRTRS
దాస్తే దహిస్తుంది - మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు @TelanganaCMO @KTRTRS @Eatala_Rajender @TelanganaHealth
ఆపదలో ట్వీట్ కరోనా - @KTRTRS

మా ఇంటి దగ్గరలో కేసులు వచ్చాయంట ..వివరాలు చెప్తే మా జాగ్రత్తలు మేం తీసుకుంటామని పది రోజులుగా మొత్తు కుంటున్నా కనీస స్పందన లేకుండా ఉన్నది మీరే కదండీ @KTRTRS
60 వేల మందికి వైరస్ సోకినా చికిత్సకి ఏర్పాట్లు
లక్ష మందికి అయినా చికిత్స అందిస్తాం

10 వేలకి కూడా చేరక ముందే చేతులెత్తేసామ్ మనం
March 28 -అన్నీ రకాలుగా సన్నద్ధంగా ఉన్న రాష్ట్రం మనదే
-
మన సన్నద్ధత ఏపాటిదో దేశమంతా చూస్తుంది సార్
వదంతులు నమ్మద్దు - @Eatala_Rajender
మీరు వాస్తవాలు చెప్పరు
ఏప్రిల్ 7కు కరోనా ఖతం - కేసీయార్ సార్

మే 8 కి కరోనా రహిత రాష్ట్రం - @KTRTRS

కరోనతోనే సహజీవనం చేయాలే - May 12 & May 15
April 3rd - కేసులు చాలా వరకూ కట్టడి చేశాం - కేసీయార్

And you know whats the secret behind the Controling
కరోనాపై కదం కదం

వార్ రూమ్

ఇంత యంత్రాంగం ఉండీ కేసుల వివరాల్లో స్పష్టత లేదు..కోర్టు చెప్పేదాకా టెస్టులు పెంచలేదు,ఇప్పటికీ ప్రాంతాల వారీగా వివరాలు చెప్పట్లేదు ..
ఎందుకండీ ఇవన్నీ ఇంకా
Role Model Karimnagar

Now there are cases increasing exponentially nd no one official information even to protect ourselves
ఏప్రిల్ 20 - గచ్చిబౌలీ దవఖానా సిద్దం - నేటి నుండే వినియోగం లోకి హాస్పిటల్

Pic 3 - జూన్ 23 - రెండు నెలల తరువాత - వినియోగం లోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది

ప్రచారానికి,వాస్తవానికి ఇదీ తేడా
ఏప్రిల్ - 21- త్వరలోనే కరోనా తగ్గుముఖం,
ఏప్రిల్ 25 - నాలుగు జిల్లాలోనే ఎక్కువ..
ఏప్రిల్ 27 -కరోనా తగ్గుముఖం
ఏప్రిల్ 28 - 21 జిల్లాల్లో కరోనా లేనట్లే

By then TG has not even Tested 20k tests even.But They Declared TG as Corona Free
May 2 - 70 Days to Doubling of Cases

to

June 22 - Every 2 Positive Cases in One Minute

Sir @TelanganaCMO You have failed us

#TsGovtFailedItsPeople
May 6 & May 9 the news
On April 2nd they blamed Tabliki Jamath Returnees
On May 13th they blamed Migrated Labours
June 6th & June 9th
When agitations have started in Gandhi Hospital
When the media has ben highlighting the facts about the facilities in Gandhi Hospital
June 15 - 50,000 Tests in One Week announces KCR

June 22 - Number of tests done - 16679
No Government on this planet was this arrogant & negligent.Though few underestimated COVID initially,later they realized and at least they are testing

But,Pathetic State of TG
27% Positivity rate and no one is bothered

Had High Court not intervened, Maybe I Might have died even
You can follow @TylerDurden_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: