Sr NTR గారి వల్ల AP లో ఎం మార్పు వచ్చింది ?? https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Down pointing backhand index" aria-label="Emoji: Down pointing backhand index">

అది రెడ్ల ప్రభుత్వం అంటున్న కాలం..
అప్పుడు మాదిగ వాడు మాదిగ వాడే, మంగలి వాడు మంగలి వాడే,చాకలి వాడు చాకలి వాడే,
మిగిలిన కులాలని అనగతొక్కే కాలం.. అదే కాంగ్రెస్ కాలం..
(1/n)
#LegendaryNTRJayanthi
Sr NTR గారి వల్ల AP లో ఎం మార్పు వచ్చింది ?? https://abs.twimg.com/emoji/v2/... draggable=అది రెడ్ల ప్రభుత్వం అంటున్న కాలం..అప్పుడు మాదిగ వాడు మాదిగ వాడే, మంగలి వాడు మంగలి వాడే,చాకలి వాడు చాకలి వాడే,మిగిలిన కులాలని అనగతొక్కే కాలం.. అదే కాంగ్రెస్ కాలం..(1/n) #LegendaryNTRJayanthi" title="Sr NTR గారి వల్ల AP లో ఎం మార్పు వచ్చింది ?? https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Down pointing backhand index" aria-label="Emoji: Down pointing backhand index">అది రెడ్ల ప్రభుత్వం అంటున్న కాలం..అప్పుడు మాదిగ వాడు మాదిగ వాడే, మంగలి వాడు మంగలి వాడే,చాకలి వాడు చాకలి వాడే,మిగిలిన కులాలని అనగతొక్కే కాలం.. అదే కాంగ్రెస్ కాలం..(1/n) #LegendaryNTRJayanthi" class="img-responsive" style="max-width:100%;"/>
కూడు,గూడు,గుడ్డ లాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం..
చొక్కా,జాకెట్ చిరిగితే దాన్నే పది సార్లు కుట్టి వేసుకునే అంత దరిద్రం ఉన్న రాష్ట్రం.. అత్యంత బీద రాష్ట్రాల్లో ఒకటి ఆంద్రప్రదేశ్..
(2/n)

#LegendaryNTRJayanthi
అప్పుడు వచ్చాడొకడు ఇవన్ని చూడలేక కాంగ్రెసు రెడ్ల మీద..పోరు ప్రకటించి ఎలక్షన్ కి 9నెలల ముందు పార్టీ పెట్టి..జనాల్లో తిరిగి మొదటిసారి కాంగ్రెసు చేతుల్లో బానిసళ్ళా బతుకుతున్న ప్రజలను కాపాడతాడని ఆశతో "ఎన్టీఆర్" కి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు..
(3/n)
#LegendaryNTRJayanthi
అప్పుడు మొదలయింది AP అభివృద్ధి.
నెల కి ఒక్క రూపాయి జీతం తో డబ్బుని ఆశించకుండా ప్రజల కోసమే పని చేసాడు..

ఎన్నో మంచి సంక్షేమ పథకాలు,మరెన్నో అభివృద్ధి పనులు
AP ఇప్పుడు ఇలా ఉంది అంటే అది కేవలం NTR వేసిన బిక్ష..లేకపొతే కాంగ్రెస్ నియంత పాలనా ఇంకా వుండేది..
(4/n)
#LegendaryNTRJayanthi
NTRపార్టీ పెట్టినప్పటి గెలిచినా,ఓడిన ఒక మార్పు మాత్రం తెచ్చాడు,అదే పోటితనం
NTRని చూసి ఓటమి భయంతో కాంగ్రెస్ కూడా సంక్షేమ పథకాలు,అభివృద్ధిని పోటీగా మొదలుపెట్టి కొనసాగించాల్సిన పరిస్ధితి కి తెచ్చాడు వాళ్ళలో
APలో మార్పు తెచ్చిన ఒకే నాయకుడు NTR
అందుకే ఆయన మహానాయకుడు అయ్యాడు
#JoharNTR
You can follow @NarikesthaOba.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: