నిద్ర పోతున్న ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు:

👉మొట్టికాయ1:ఎందుకీ తొందర-పీపీఏల సమీక్ష అధికారం మీకెక్కడిది?ధరలు నిర్ణయించేది ఈఆర్‌సీ-తగ్గించుకోవాలని బెదిరింపులా?:26.07.19
👉మొట్టికాయ2:మేం చెప్పినా ఇంతేనా?- విద్యుత్‌కొనుగోలు చేయరా?-ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి: 31.07.19
👉3:చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు-కాన్వాయ్‌లో జామర్‌ ఉండాల్సిందే:15.08.19
👉4:పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ చెల్లదు-కాంట్రాక్టు రద్దు కుదరదు-ఇది జెన్కో కుదుర్చుకున్న ఒప్పందం.రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు-రద్దు నిబంధనలు అనుసరించలేదు:23.08.19
👉5వది:స్విస్‌ ఛాలెంజ్‌పై మీ వైఖరింటి?:04.09.19
👉మొట్టికాయ6:బందరు పోర్టుకు భూముల్ని అప్పగించడంలో సర్కారు విఫలం-జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వండి- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ:13.09.19
👉మొట్టికాయ7:వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి:14.09.19
👉మొట్టికాయ8:మీ పద్దతి బాగోలేదు-ధరలు ఖరారు పిటీషన్లను త్వరగా తేల్చాలని ఏపీఈఆర్‌సీకి ఆదేశం:17.09.19
👉మొట్టికాయ9:పాలక మండలి ఇదేంపద్దతి?-విశ్వవిద్యాలయాల చట్టంకు విరుద్దంగా నిర్ణయాలు:29.10.19
👉మొట్టికాయ 10: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? : 02.11.19
👉మొట్టికాయ 11: ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆక్షేపణ - ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేయించేందుకు ఓ విధానం అంటూ లేదా? : 14.11.19
👉మొట్టికాయ 12: రాజధాని కమిటీపై మీ వైఖరేంటి? బొత్సా, బుగ్గన్నలకు నోటీసులు: 15.11.19
👉మొట్టికాయ 13: కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? - పంచాయితీ ఎన్నికలు జరపరా?: 15.11.19
👉మొట్టికాయ 14: పాస్టర్లు, ఇమాం, మౌజన్‌లకు ఏ నిబంధన ప్రకారం పారితోషకం: 28.11.19
👉మొట్టికాయ 15: ఆలయ బోర్డుల రద్దు మీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు : 30.11.19
👉మొట్టికాయ 16: మద్య నిషేదమే లక్ష్యమైతే రిటైల్‌ను తగ్గించరేం? - బార్లను తగ్గించడంలో మతులబేంటి? : 04.12.19
👉మొట్టికాయ 17: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా? - ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్దతి? - ఎవరి అనుమతులతో చేస్తున్నారో నిలదీత - : 14.12.19
👉మొట్టికాయ 18: సౌర, పవన, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు: 20.12.19
👉మొట్టికాయ 19: బార్ల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది: 20.12.19
👉మొట్టికాయ 20: విద్యుత్‌ బకాయిలు తక్షణం చెల్లించండి - సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా: 21.12.19
👉మొట్టికాయ 21: అంతా ఆంగ్లం కుదరదు - విద్యా హక్కు చట్టానికి అది విరుద్దమే - ఇంగ్లీష్‌ జీవోకు బ్రేక్‌: 21.12.19
👉మొట్టికాయ 22: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉండగా ఇంచార్జ్‌ ఛైర్మన్‌ ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు : 22.12.19
👉మొట్టికాయ 23: బార్‌ లైసెన్సుల ఉపసంహరణపై స్టే - కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత : 24.12.19
👉మొట్టికాయ 24: వీసీగా దామోదర్‌ నాయుడికి అర్హత ఉంది - నియమకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యలు కొట్టివేత : 24.12.19
👉మొట్టికాయ25:ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ విధుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు:25.12.19
👉మొట్టికాయ 26:ఐపీఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెషన్‌పై ఘాటు వ్యాఖ్యలు-హోదా మార్చి బదిలీ చేస్తారా.. ఎంత ధైర్యం?- ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి : 25.12.19
👉మొట్టికాయ27:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశం:03.01.2020
👉 మొట్టికాయ29:రాజధాని గ్రామాలలో శాంతియుత నిరసనలపై 144 సెక్షన్‌ విధించడంపై హైకోర్టు సీరియస్‌:13.01.2020
👉మొట్టికాయ 28: ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2019-20 సంవత్సరానికి సంబంధించి మొది విడత చెల్లింపుల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌. నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం. : 08.01.2020
👉 మొట్టికాయ30:రాజధాని గ్రామాలలో 144 సెక్షన్‌ విధింపుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు, ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాలుతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీరియస్‌:17.01.2020
👉 *మొట్టికాయ 31: రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసిన హైకోర్టు. ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చుచేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం. : 23.01.2020
👉మొట్టికాయ 32: విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పబట్టిన హైకోర్టు. ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం. : 25.01.2020
👉 మొట్టికాయ 33: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం. : 27.01.2020
👉మొట్టికాయ 34: ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి. : 27.01.2020
👉మొట్టికాయ35:వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. జగన్మోహన్‌రెడ్డి విపక్షనేతగా ఉండగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థనపై వైఖరి ఏమిటో చెప్పాలి:28.01.2020
👉మొట్టికాయ36: జీవీఎంసీ(విశాఖపట్నం) ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు?:29.01.2020
👉 మొట్టికాయ37:పాలనా వికేంద్రీకరణ,సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా..రాజధాని వ్యవహారంపై పిటిషన్లు కోర్టు విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపుకు ఎందుకంత తొందర?:04.02.2020
👉మొట్టికాయ 38: పార్లమెంట్లో పీఎం ఫోటో లేదు. హైకోర్టులపై సీజే ఫోటోలూ లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు..? : 05.02.2020
👉మొట్టికాయ39:సౌర,పవన విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు 4 వారాల్లోగా చెల్లిస్తామని హామీనిచ్చి..ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదు?ఏపీఎస్పీడీసీఎల్‌ను ప్రశ్నించిన హైకోర్టు:05.02.2020
👉మొట్టికాయ40:స్థానికసంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులా?:06.02.2020
👉మొట్టికాయ 41: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. డిప్యుటేషన్‌ పై ఉన్న అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబ్టింది. కృష్ణ కిశోర్‌ ను వెంటనే ఐటీ శాఖలో చేర్చుకోవాలని ఆదేశించింది. 25.02.2020
👉42వది:ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు–బీహార్ కన్నా ఏపీలోనే అక్రమ నిబంధనలు ఎక్కువయ్యాయి:26.02.2020
👉43వది:జీఎన్ రావు బోస్టన్ కమిటీల ఫైళ్లన్నీ అప్పగించండి.27.02.2020
👉మొట్టికాయ44:వన్ సైడ్ గేమ్ కుదరదు,రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు?28.02.2020
👉మొట్టికాయ 45: -19 ఉపాధి పథకం కింద కేంద్ర పభుత్వం విడుదల చేసిన రూ 1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది – 03.03.2020
👉మొట్టికాయ 46: ఫిబ్రవరి 27న విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి , సెక్షన్ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారు?– 03.03.2020
👉మొట్టికాయ 47: పేదల భూములు గుంజుకుంటారా? అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలా? ఒకరి వద్ద తీసుకొని మరొకరికిస్తారా? – కెవిపిఎస్ రిట్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు : 05.03.2020
👉మొట్టికాయ 48: రాజకీయ రంగులొద్దు, పంచాయితీ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయంది, పార్టీలతో సంబంధం లేని రంగు 10 రోజుల్లో వేయండి, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. 11.03.2020
👉మొట్టికాయ 49: విశాఖలో చంద్రబాబు గారికి 151 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై హైకోర్టు సీరియస్. ఏ నిబంధన కింద సీఆర్పీసీ 151 అమలు చేశారో చెప్పాలని డీజీపీని ప్రశ్నించిన ధర్మాసనం. నోటీసు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు. 12.03.2020
👉మొట్టికాయ 50: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైకాపా నేతలు వ్యవహరించాని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా.. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను వైకాపా ప్రచారం కోసం వినియోగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘన3.03.2020
👉మొట్టికాయ 51: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశం. సీఎస్‌ సహా పలువురికి నోటీసులు. – 17.03.2020
👉 మొట్టికాయ 52: కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు - విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ - ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు – 20.03.2020
👉 మొట్టికాయ 53: సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ - పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించిన సుప్రీంకోర్టు - రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం – 23.03.2020
👉 మొట్టికాయ 54: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత - జీవో81, 85ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు – 15.04.2020
👉మొట్టికాయ 55: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశం - వైసీపీ రంగులను తొలగించడానికి మూడు వారాలు గడువు కోరిన ప్రభుత్వం - 20.04.2020
👉56:వలస కూలీల సమస్యపై సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ-విజయవాడ,గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు-వలస కార్మికులకు తగిన వసతి, ఆహారంతోపాటు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలన్న హైకోర్టు–23.04.2020
👉57:5 ఎమ్మెల్యేలు మధుసూదన్‍రెడ్డి,రోజా,సంజీవయ్య,వెంకటగౌడ,విడదల రజినికి ఏపి హైకోర్టు నోటీసులు-కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్‍పై విచారణ-నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ,ప్రభుత్వానికి ఆదేశం–05.05.2020
👉మొట్టికాయ 58: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ - పంచాయతీ భవనాలకు కొత్తరంగులు వేయాలని జీవో నెం.623 ఇచ్చిన ప్రభుత్వం - వైసీపీ రంగులతోపాటు మరో రంగును వేయాలని జీవో తెచ్చిన ప్రభుత్వం - జీవో నెం.623ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 05.05.2020
👉మొట్టికాయ 59: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15 ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 07.05.2020
👉 మొట్టికాయ 60: వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం – విచారణకు ఎందుకు ఆదేశించకూడదన్న హైకోర్టు – ప్రజాప్రతినిధులే నిబంధనలు పట్టించుకోకపోతే ఎలా..? – 20.05.2020
👉మొట్టికాయ 61: పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు - వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయన్న వాదనతో ఏకీభవించిన హైకోర్టు – 22.05.2020
👉మొట్టికాయ 62: డా.సుధాకర్ పై జరిగిన దౌర్జన్యంపై హైకోర్టు ఆగ్రహం – కేసును సీబీఐ విచారణకు ఆదేశం - విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశం - 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి – 22.05.2020
👉మొట్టికాయ 63: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత - ఆయనను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జీవోను రద్దుచేసి, మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశం – 22.05.2020
👉64:ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలి.కంపెనీలోనికి ఎవరినీ అనుమతించొద్దు.తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశంవిడిచి వెళ్లకూడదు,పాస్‌పోర్ట్‌లు అప్పగించాలి24.05.2020

Source:whatsapp forwarded
Kudos to man who collect this info.
I just made it into thread
https://drive.google.com/file/d/1J4HER413RrtcR6ezWtVuCm5psOBMnoR4/view?usp=drivesdk

Save this pdf...
This is all time record in 1yr
మరిన్ని మొట్టికాయలు add అవుతూ ఉంటాయి..💛
You can follow @venkys_5.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: