Started reading
https://images.assettype.com/barandbench/2020-04/b125b399-9746-4ce5-b9e0-43ba2b9a73db/Dr__Srinivas_Guntupalli_v__The_State_of_Andhra_Pradesh_and_ors.pdf
ఏవేవో చర్చిస్తున్నారు కానీ..."మీ పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు?" అనే ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు ఇందులో

చాలా సోది ఉంది...i will tweet important portions
Technically this observation is correct. Under existing rules, School management committees are not given the duty of deciding medium of instruction.

A previous constitutional bench made it clear when Karnataka govt tried to impose kannada as medium of instruction in all schools - choice of parents matters.
Will SC accept the survey results of AP govt to uphold English medium GO?

This GO is issued before tabling of the bill in assembly. And the bill passed by assembly deals with a concurrent list matter "education". So, president approval is required.
GO is issued without president approval to the bill passed by assembly.

AP govt defence:
రాష్ట్రపతి ఆమోదం ఎలాగూ వస్తుంది అని GO ఇచ్చాము.
Central Govt:
మాకు అభ్యంతరాలు ఉన్నాయి.

ఇంకా ఏముందంటే అందులో
బ్రిటీష్ వారి మీద మనం చేసిన పోరాటం - క్రిష్టియన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం వ్యాప్తి...తెలుగు భాష గొప్పతనం, మాతృ భాష లో విద్య గురించి గొప్పోళ్లు ఎప్పుడో అప్పటి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి..

ఎందుకో మరి, ఆ గొప్పోళ్ల లో అంబేద్కర్ లేడు.. అంబేద్కర్ ఇంగ్లీష్ విద్య గురించి చెప్పిన మాటలు లేవు.
సమాధానం తెలీనప్పుడు మనం తెల్ల పేజీలు నింపడానికి రాస్తామే అలా బ్రిటీష్ కాలం నాటి చరిత్ర, RTE, right to life, right to freedom of expression గురించి పేజీలు పేజీలు రాసారు తీర్పు లో...

ప్రభుత్వ బడుల్లో ఎవరు చదువుతున్నారు? వాళ్లేం కోరుకుంటున్నారు అనేది మాత్రం అర పేజీ కూడా చర్చించ లేదు.
ప్రభుత్వం కొంచెం ప్రయత్నం చేసింది...
దాన్ని జడ్జి ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో వివరించలేదు

50 ఏళ్లుగా తెలుగు మీడియం ఉంది, ఒక్క "stroke of pen" తో ఎలా తీసేస్తారు అని అడిగింది.
GO is only acknowledging the changes happening
దేశం ఆర్ధిక పాలసీలు మారాయి, దానికి తగినట్టు జనం మారారు, వారి కోసం ప్రైవేటు బడులు మారాయి... ప్రభుత్వ బడికి పంపించే వాళ్ల బతుకులు మాత్రం మారకూడదు

"Right to freedom of expression సరిగ్గా వాడుకోవాలి అంటే మాతృ భాష లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఖచ్చితంగా ఉండాలి" అంది కోర్టు
అందులో రెండో మాట కు తావు లేదు.
మాట్లాడటం వేరు. Medium of instruction వేరు.
తెలుగు సబ్జెక్ట్ ఉంది.

ఇంగ్లీష్ మీడియం లో చదివిన తెలుగు వాళ్లు తెలుగు సబ్జెక్ట్ తోనే స్పష్టంగా తెలుగు మాట్లాడతున్నారు, రాస్తున్నారు, చదవగలరు.
నా అనుభవం లో CBSE, ICSE schools లో తెలుగు సబ్జెక్ట్ అనేదే లేని పిల్లలకు ఈ ఇబ్బంది.
తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసింది ఈ ప్రభుత్వం

To conclude this thread,
If I were that high court judge, I would ask an independent organisation agreeable for both the parties to conduct a survey of parents preference in this matter to decide on the matter.