ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి ఏడాది .
151 సీట్లు వ‌చ్చిన ఆ రోజు వేడుక‌లు చేసుకున్నోళ్లు కూడా ఏడాది అయ్యేస‌రికి మొర్రోమ‌ని ఏడుస్తున్నారు .
అన్ని కులాల జ‌న‌మూ జై జ‌గ‌నూ అని నాడు నిన‌దిస్తే .
ఒక్క రెడ్లు .. అదీ త‌న బంధువుల‌కు మాత్ర‌మే ప‌ద‌వులు ,పందేరాలు చేస్తుంటే .(1/5)
మ‌ద్ద‌తిచ్చిన స‌క‌ల‌కుల మేధావులు మొర్రోమంటున్నారు .జ‌గ‌న్ జ‌య‌భేరికి నాడు ఉత్త‌రాంద్ర ‌, రాయ‌ల‌సీమ ‌, కోస్తా ప్రాంత మేధావులు తెర‌వెనుక కొమ్ముకాశారు . అధికారం చిక్కాక ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ఒక్క మేధావినీ ద‌రిచేర‌నీయ‌కుండా యిత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏరికోరి తెచ్చి మ‌రీ కేబినెట్ (2/5)
ర్యాంకులిచ్చి మ‌రీ నెల‌కు కోట్లు గుమ్మ‌రిస్తున్నాడు .ప్రజావేదిక కూల్చివేత‌తో తానెన్ని కొంప‌లు కూల్చ‌బోతున్నారో సంకేతాలిచ్చారు . ఎవ్వ‌రూ అర్థం చేసుకోలేదు .ఏడాది పాల‌న ఆరంభంలో ప్ర‌జావేదిక‌తో మొద‌లుపెట్టి .. ఏడాది చివ‌రిలో విజ‌య‌న‌గ‌రం పైడిత‌ల్లమ్మ గుడి స‌మీపంలో మూడులాంత‌ర్ల (3/5)
సెంట‌ర్ల‌లో చారిత్రాత్మ‌క‌మైన సింహ‌త‌లాటాన్ని నేల‌కూల్చి త‌న పాల‌న పంథాని చెప్ప‌క‌నే చెప్పారు .
ఇసుకో దోచేసి కూలీల‌కు ప‌నిలేకుండా చేశారు .అమ‌రావతి ఆపేసి ఆంద్ర‌ప్ర‌దేశ్‌తో మూడుముక్క‌లాట మొద‌లెట్టారు .
మ‌ద్య‌నిషేధం అంటూ 100 సీసాకి 400కి అమ్ముతూ పేద‌ల్ని దోచుకుతింటున్నారు . (4/5)
పెట్టుబ‌డులు పెట్టిన వారిని బెదిరించి మ‌రీ త‌రిమి త‌రిమి కొడుతున్నారు . మంచి ప‌థ‌కాలైతే వ‌ద్దు .. క‌మీష‌న్లు కొట్టేవైతే ముద్దు అంటున్నారు . టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మాణాల‌కు రంగులేయ‌డం , సున్నాలు కొట్ట‌డంతోనే ఏడాది గ‌డిచిపోయింది .(5/5).
12 నెల‌ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న ప‌త్తిఏపారాన్ని త‌లపిస్తోంది .
ర‌ద్దులు , కోత‌లు , వాత‌లు త‌ప్పించి ఇంకేమీ లేని ఏడాది పాల‌నలో ఏడుపులే మిగిలాయ‌ని భోరుమంటున్నారు. ( Last Tweet Of This Thread ) . #TDPTwitter #OneYearForEmbarrassVictory @naralokesh @JaiTDP @ncbn
You can follow @Maganti_Ramji.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: