#ప్రశ్న: ఏ రాష్ట్రం మీది..?
#జవాబు :ఆంధ్ర ప్రదేశ్..!

#ప్రశ్న :సంబరాలు ఎందుకు
ప్రత్యేక హోదా తెచ్చారా ??
#జవాబు లేదు లేదు

#ప్రశ్న: బాబాయ్ ని చంపిన వాడిని కనిపెట్టారా?
#జవాబు: లే లే

#ప్రశ్న :కోడి కత్తి కేసు కనిపెట్టారా..?
#జవాబు :దర్యాప్తులో ఉంది
#ప్రశ్న :ప్రతిపక్ష నాయకుడి అవినీతి అని నింద మోపారు వెలికి తీశారా..?
#జవాబు :లే లే

#ప్రశ్న :అమరావతిలో అవినీతి అన్నారు నిరూపించార..?
#జవాబు : లేదు లేదు

#ప్రశ్న: రాష్ట్ర ఆదాయాన్ని ఏమైనా పెంచారా..?
#జవాబు: లే లే ఇంకా ఫుల్లుగా అప్పులు చేశాం..
#ప్రశ్న :ప్రతిపక్ష నాయకుడి అవినీతి అని నింద మోపారు వెలికి తీశారా..?
#జవాబు :లే లే

#ప్రశ్న :అమరావతిలో అవినీతి అన్నారు నిరూపించార..?
#జవాబు : లేదు లేదు

#ప్రశ్న: రాష్ట్ర ఆదాయాన్ని ఏమైనా పెంచారా..?
#జవాబు: లే లే ఇంకా ఫుల్లుగా అప్పులు చేశాం..
#ప్రశ్న: ప్రాజెక్టులు ఏమైనా కట్టారా..?
#జవాబు: లేదు లేదు

#ప్రశ్న :పరిశ్రమలు ఏమైనా తెచ్చారా..?
#జవాబు :లేదు_లేదు

#ప్రశ్న రాజధాని కట్టారా..?
#జవాబు :లేదు లేదు (మూడు కడతాం)
#ప్రశ్న :కరెంటు చార్జీలు ఆర్టీసీ చార్జీలు మద్యం ధరలు ఏమైనా తగ్గించారా..?
#జవాబు :లేదు లేదు ఇంకా పెంచాం..

# #ప్రశ్న :సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా ..? ?
#జవాబు :ప్రభుత్వ భూములు అమ్మి చేస్తాం..

#ప్రశ్న 45 ఏళ్ల వాళ్లకు పింఛన్ ఇస్తున్నారా ..? #జవాబు లేదు లేదు
#ప్రశ్న మరి ముసలి వాళ్లకు 3000 పింఛన్ ఇస్తున్నారా??
#జవాబు: లేదు లేదు

#ప్రశ్న :మరి సన్న బియ్యం ఇస్తున్నారా..?
#జవాబు లేదు లేదు

#ప్రశ్న : కోర్టు మీ పనితీరును మెచ్చుకుందా..?
#జవాబు :లేదు లేదు చివాట్లు పెడుతుంది..
You can follow @ArjunTheScorpio.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: