విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలో @PawanKalyan గారి సేవ స్ఫూర్తితో @JanaSenaParty తరుపున వినాయక కాలనీ, రామేశ్వరం కాలని, పాత గరివిడి మరియు బంగరమ్మ కొలని లో మూడు రకాల కాయగూరలు పంపిణీ చేసిన జన సైనికులు

@IPeddiVenkatesh

#JanaSevaByJanaSena
చీపురుపల్లిలో బాపూజీ వృద్ధాశ్రమలో పండ్లు, కూరగాయలు, గ్లూకోజ్ అందజేసిన #చీపురుపల్లి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు @BodasingiRK, @IPeddiVenkatesh చిప్పన శివ, నాయుడు , మంత్రి ప్రసాద్, మదు, ప్రసాద్, కిషోర్.

@JanaSenaParty
@JSPShatagniTeam
#JanaSevaByJanaSena
చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని సంకుపాలెం గ్రామంలో కూరగాయల పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు @BodasingiRK, మంత్రి ప్రసాద్, సరిగాన వెంకట రమణ, చీమల లక్ష్మూ నాయుడు, పిల్ల. సత్యం. రెళ్ళి. మురళి మంత్రి. బాలు, పిశిని. సురేష్

@JSPShatagniTeam
@PawanKalyan

#JanaSevaByJanaSena
చీపురుపల్లి నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

@IPeddiVenkatesh
@BodasingiRK

@JSPShatagniTeam
@PawanKalyan

#JanaSevaByJanaSena
చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండలంలో కూరగాయల పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

@PawanKalyan
@JSPShatagniTeam
@BodasingiRK
@IPeddiVenkatesh

#JanaSevaByJanaSena
చీపురుపల్లి పోలీస్ శాఖాధికారులకు గ్లూకోజ్, ఓ.ఆర్.యస్ మరియు బిస్కెట్లు పంపిణీ చేసిన చీపురుపల్లి నియోజకవర్గ జన సైనికులు

@BodasingiRK
@IPeddiVenkatesh

@JSPShatagniTeam
@JanaSenaParty

#JanaSevaByJanaSena
విజయనగరం పట్టణంలో పలుప్రాంతాల్లో పనిచేస్తున్న 200 ల మంది భవననిర్మాణ కార్మికులకు మజ్జిగ పేకట్లును పంపిణీ చేసిన జనసేన నాయకులు @netinayakudu పిడుగు సతీష్, ఏంటి రాజేష్, రవిరాజ్ చౌదరి

#JanaSevaByJanaSena

@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
విజయనగరం పట్టణంలో పోలీస్ అధికారులకు మజ్జిక పంపిణీ చేసిన జన సైనికులు

త్యాడా రామకృష్ణ గారు @netinayakudu
పిడుగు సతీష్ గారు మరియు తదితరులు

@PawanKalyan
@JSPShatagniTeam
#JanaSevaByJanaSena
విజయనగరంలో ప్రజలకి కరోనా భారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించిన జన సేన నాయకులు @netinayakudu

@JSPShatagniTeam

#JanaSevaByJanaSena
విజయనగరంలో జనసేన నాయకులు వంక నరసింగరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందలమందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు

@netinayakudu @JSPShatagniTeam
@JanaSenaParty @PawanKalyan @BhogilaP

#JanaSevaByJanaSena
విజయనగరం పట్టణం 42 వ డివిజన్ పరిధిలో లాక్ డౌన్ నేపథ్యంలో 20 మంది ఆటో సోదరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన శ్రీనివాసరావు గారు మరియు త్యాడా రామకృష్ణ గారు...

@netinayakudu
@PawanKalyan
@JSPShatagniTeam

#JanaSevaByJanaSena
చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని దేవాడా గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన జనసేన నాయకులు @IPeddiVenkatesh మరియు తదితరులు

@JSPShatagniTeam
@PawanKalyan

#JanaSevaByJanaSena
క్వారెంటైన్ లో వలన కార్మికుల కు సరియైన వసతులు కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ కు మన జనసేన పార్టీ నుండి వినతి

@netinayakudu

@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam

#JanaSevaByJanaSena
క్వారెంటైన్లో వలసకార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి...
విజయనగరం క్వారెంటైన్ ల్లో నాణ్యత లేని, పౌష్టికాహారం కాని ఆహారం అందించాలని కోరిన జనసేన నాయకులు

@netinayakudu
@JanaSenaParty
@JSPShatagniTeam

#JanaSevaByJanaSena
కరోనా కష్ట కాలంలో కరెంట్ చార్జీలు పెరగటం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విజయనగరం జిల్లా జనసేన నాయకులు @netinayakudu

@JSPShatagniTeam
@PawanKalyan

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం మండలం
1000 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు పల్ల రాంబాబు, యం. వంశీ, వి.రమణ, ఎన్. శివాజీ

@JSPBabuPaluru
@JSPShatagniTeam
@JanaSenaParty

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా,
పార్వతీపురం నియోజకవర్గంలో

లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ముందస్తు జాగ్రత్తగా బయట దేశాలలో కరోనా ప్రభావం ఎలా ఉందో ప్రజలకు విస్తరిస్తున్న జనసేన నాయకులు @JSPBabuPaluru గారు..

@JSPShatagniTeam
@JanaSenaParty
@jssoldiers

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా,
కురుపాం నియోజకవర్గంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు గౌరి శంకర్ రావు, గొట్టపు శివ ప్రసాద్, క్రాంతికుమార్ కుమార్ తోటపల్లి, అక్కనే శంకర్ మరియు తదితరులు...

@JSPShatagniTeam
@PawanKalyan
@JanaSenaParty

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా,
పార్వతీపురం నియోజకవర్గంలో భోజనం అందజేసిన జనసేన కార్యకర్తలు వెలగపూడి నాని, గార గౌరి శంకర్ రావు, డిమిటిపాటి చైతన్య, ముక్కు కిరణ్, రవి తేజా, తిలక్, ప్రవీణ్, @JSPBabuPaluru

@JSPShatagniTeam
@JanaSenaParty
@PawanKalyan
@jssoldiers

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, గుమ్మలక్ష్మి పురం మండలంలో నిత్యవసర సరుకులు అందజేసిన జనసేన కార్యకర్తలు
రోజా కొనిస, దుర్గాప్రసాద్ ఈగల, మహ్మద్, @JSPBabuPaluru

@JSPShatagniTeam
@PawanKalyan
@jssoldiers
@TrendPSPK

#JanaSevaByJanaSena
విజయనగరం జిల్లా,
పార్వతీపురం నియోజకవర్గంలో నిత్యవసర కూరగాయలు, బియ్యం పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు వెలగపూడి నాని మహమూద్, విజయ్కుమార్, తిలక్, గణ, మురారి, గౌరీ శంకర్ రావు @JSPBabuPaluru

@TrendPSPK
@JSPShatagniTeam
@PawanKalyan
@JanaSenaParty
@jssoldiers

#JanaSevaByJanaSena
పార్వతీపురం, ఇప్పలవలస గ్రామంలో గుల్ల అప్పలనాయుడు(55) అనే వ్యక్తి కుటుంబం నిజానికి వైసిపికి ఓటేసారు.

గత కొంత కాలంగా బ్రెయిన్ బ్లడ్ క్లాట్ తో బాధపడుతున్నాడని తెలిసి మన @JanaSenaParty తరపున సాయం చేసాం.

@JSPBabuPaluru
@PawanKalyan
#JanaSevaByJanaSena

నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులు కు 10కేజీల బియ్యం పంపిణీ చేసిన జనసేన వీర మహిళ తుమ్మ లక్ష్మీ రాజ్ గారు

@JSPShatagniTeam
@PawanKalyan
@jssoldiers
@JanaSenaParty

#JanaSevaByJanaSena
You can follow @BeSriSri.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: