2019 Elections Jansena Milestones..
Thread 👇🏻
జగన్ మోహన్ రెడ్డిని ఎప్పటికి CMకానివ్వను - పవన్ కళ్యాణ్

Compare చేసుకోడానికి కూడా పనికిరాడు..
కానీ ఒకసారి అనుకుందాం

పవన్ కళ్యాణ్:

భీమవరం+ గాజువాక: 62285+58539 = 120824

జగన్ మోహన్ రెడ్డి:

పులివెందుల- 132356

రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి కూడా 11532 తక్కువ..
పిల్ల కాకి..
జనసేనకు రాయలసీమ అసెంబ్లీలకు
వచ్చిన ఓట్లు- 201873

కడప MP వైఎస్ అవినాష్ రెడ్డికి వచ్చిన మెజారిటీ- 3,80,726
I Repeat మెజారిటీ- 3,80,726

ఎంత దౌర్భాగ్యం..
ఒక MP తెచ్చుకున్న మెజారిటీలో సగం తెచుకోలేకయారు రాయలసీమ మొత్తానికి కలిపి..
అవసరమారా మీకు రాజకీయాలు
#1YearForYSRCPMassVictory
నాగబాబు..
జనసేనలో వీడొక KA పాల్ లాంటోడు
నాదెండ్ల మనోహర్ డమాలు అంటే
నాగబాబు గాడు డిమెలు

తమ్ముడు గాంధీజీఆశయాలు గొప్ప అంటే
వీడు గోడ్సే ఆవేశం గొప్ప అంటాడు

నర్సాపురంలో MP అయిపోతా ఈయన వెలగబెట్టిన ఓట్లు 250289

వీడు బైటకిపోతే కానీ ఆ పార్టీ NOTA మీద గెలవలేందు
#1YearForYSRCPMassVictory
2019 I’m projecting myself as a Chief Minister of AndhraPradesh..

Holdey Holdey..

పార్టీ ప్రెసిడెంట్ అయ్యిఉండి..
పోటీ చేసిన రెండు చోట్ల ఎరిగిపోవడం..

సిగ్గుండేవాడైతే రాజకీయాలు మాట్లాడారు..

#1YearForYscrpMassVictory
#1YearForByeByeBabu
You can follow @teja238.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: