టెక్కలిలో ప్రతిపక్షాలకు ఉగ్రరూపాన్ని చూపించిన @PawanKalyan

#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/2
టెక్కలిలో నిరసన కవాతు జరగనివ్వకుండా లారీలు అద్దం పెట్టారు.

మీరు లారీలు అడ్డం పెట్టగలరేమో కానీ.,
మా గుండెల్లో ఉన్న ధైర్యాన్ని మీరు తీయలేరు.

టెక్కలిలో - @PawanKalyan

#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/3
నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిన.,
ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి వచ్చినవాడిని.,
ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని కాదు.

ప్రాణాలకు ఎదురొడ్డి నిలుస్తాం., గుండె మొండె తీసి కాల్చుబే అంటాం.

టెక్కలిలో - @PawanKalyan

#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/4
విప్లవాలకు చిరునామా శ్రీకాకుళం.

@PawanKalyan
#JanaSenaPorataYatra #Day4 #Tekkali
1/5

ఉత్తరాంధ్రా వెనుకబాటు తనం., ఎక్కేడెక్కడికో వలసలు వెళ్లి జీవనం కొనసాగించాల్సి వస్తుంది కానీ మన జిల్లాలో మనకి ఉపాధి లేదు.

@PawanKalyan
#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/6
శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం కాదు..., వెనక్కి నెట్టబద్ద ప్రాంతం.

@PawanKalyan
#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/7
అధికార హాహంకారం, అధికార మదంతో విర్రవీగుతూ ఒకరి ఒకలా ఇంకొకరికి ఇంకొకలా చూసిన అప్పటి టెక్కలి అధికార నాయకులను వారి బాధ్యతలు గుర్తు చేసిన సేనాని.

@PawanKalyan
#JanaSenaPorataYarta #Day4 #Tekkali
1/8
శ్రీకాకుళం కేరళకు ఏం తక్కువ

పచ్చని వనరులున్నాయి,ప్రకృతి సంపద ఉంది,వలస పక్షుల కేంద్రాలున్నాయి

అయినప్పటికీ

శ్రీకాకుళంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నాయకులు విపలమవుతున్నారు.ఎప్పుడు వారి స్వలాభాలే తప్ప భవిష్యత్ కార్యాచరణ లేదు

@PawanKalyan
#JanaSenaPorataYarta #Day4 #Tekkali
You can follow @JSPAnilKumar.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: