గాంధీ గురించి చర్చ.

అన్నిటికంటే ముందు చర్చించాల్సింది గాడ్సే ను సపోర్ట్ చేసే గాడిద కొడుకుల గురించి. గాంధీ 1915నుంచి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతూఉన్నాడు. అంతకుముందు ఇరవై సంవత్సరాలు దక్షిణాఫ్రికా లో భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలపై పొరాడి విజయం సాధించాడు. గాంధీకి ముందు (1/n)
ఉద్యమం లేదా అంటే భారత దేశం అంతా విస్తరించి లేదు. మహారాష్ట్ర లో తిలక్, పంజాబ్ లో లజపతిరాయ్, బెంగాల్ లో చంద్రపాల్. వీరందరూ గొప్ప నాయకులు ఐనా దేశాన్నంతటినీ ఒకేతాటి పైకి తీసుకొచ్చే స్థాయి ఎవరికీ లేదు. 1920లలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలెట్టడం ఒక సాహసం ఐతే ఒక్క హింసాత్మక ఘటనకే(2/n)
ఉద్యమాన్ని ఆపే దమ్ము గాంధీ కి మాత్రమే ఉంది. హింస జరిగినా పర్లేదు స్వాతంత్రమే కావాలి అనుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత హింస అగుతుంది అనుకోవడం అజ్ఞానం. అహింస అనేదే బుద్ధుని నుంచి జీసస్ దాకా ప్రవచించిన ఆయుధం. దాన్ని రాజకీయాల్లో వాడిన మొదటి వ్యక్తి గాంధీ. వర్ణ వ్యవస్థను సమర్ధించడం(3/n
భారత విభజన ఆపలేకపోవడం లాంటి వైఫల్యాలు ఉన్నా ప్రపంచ రాజకీయాల్లో గాంధీ స్థానం అందుకోవడం మరెవరికీ సాధ్యం కాదు. అయితే గాంధీ ఉద్యమం నచ్చక వేరుగా వారి వారి హక్కుల కోసమో, స్వతంత్రం కోసమో పోరాడిన నాయకులు ఉన్నారు. తొలి దశలో భగత్ సింగ్ నుంచి రెండవ ప్రపంచ యుద్ద కాలం లో బోస్ వరకు(4/n)
ఇక అంబేడ్కర్ గాంధీ సోషల్ విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ కూడా గాంధీ వ్యక్తిత్వాన్నీ, చిత్త శుద్ధి ని ప్రశ్నించిన దాకలాలు లేవు. అయితే ఎవరు గాంధీ కి మద్ధతు ఇచ్చినా, ఇవ్వకపోయినా అందరూ ఛీ కొట్టిన బాచ్ మాత్రం మత ఉన్మాదులు(హిందూ/ముస్లిం). (5/n)
దేశమంతా స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం ముస్లిం లతో కలిసి బతకటం కంటే ఆంగ్లేయుల బానిసల్లా బతకడమే ఉత్తమం అని నమ్మిన బ్యాచ్. గాంధీ రెండు దేశాలు శాంతి యుతం గా బతకాలి అని ఆశిస్తే ఈ గాడిద కొడుకులు గాంధీ కి హిందువులు అంటే నచ్చరు, ముస్లిం లకే ఉపయోగం గాంధీ వల్ల అని (6/n)
conspiracy థియరీ లు అల్లుతూ ఉన్నారు. అలాంటి థియరీ లతో ఇన్స్పైర్ అయ్యిన ఒక గాడిద గాడ్సే. నిజంగా గాడ్సే ధైర్యవంతుడైన దేశ భక్తుడే ఐతే గాంధీ ని చంపినట్లు ఒక్క బ్రిటిష్ వాళ్ళని అయిన చంపాడా? అప్పుడు ఆడి దగ్గర తుపాకీ లేదా? 47 కి ముందు దేశం లో తెల్ల వాళ్ళు లేరా? అప్పుడు ఏం (7/n)
చేతులు కట్టుకోని బతికాడు. వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళతో పోరాడే ధైర్యం, అవసరం లేదు. దేశ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, వీళ్ళ fascism ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి గాంధీ, ఆయన సిద్దంతాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆయనను చంపారు. అదీ గాక 1948 లో డిల్లీ లో తలదాచుకుంటున్న ముస్లిం లకు (8/n)
గాంధీ నే కాపలా ఉన్నారు. ఆయనను అడ్డు తొలగించి వీళ్ళ genocide ని కొనసాగించుకోవచ్చు అనేదీ ఓ ఆలోచన. అందుకే సర్దార్ వెంటనే ఈ బాచ్ లని బాన్ చేశారు. ఇప్పుడు గాడ్సే వారసులే (కమ్మునలిస్ట్లు, fascistలు, హిందూనాజీ లు) తిరిగి మన సమాజంలో వాళ్ళ భావాలు ఇంజెక్ట్ తిరిగి ఇంజెక్ట్ చేస్తున్నారు 9/n
గాడ్సే నిజమైన దేశ భక్తుడు ఐతే 47కి ముందు తెల్లవాళ్ళకి పోరాడేవాడు. నిజమైన హిందువే అయితే రోజంతా రామ నామం జపించే గాంధీ ని చంపేవాడు కాదు. నిజంగా మనిషే అయితే 80 ఏళ్ల ఒక మనిషికి హాని తలపెట్టే ఆలోచనే చేసేవాడు కాదు. ఆ గాడిదని సపోర్ట్ చేసే వాళ్ళంతా టెర్రరిస్టులను సపోర్ట్ చేసే వాళ్ళే 10/n
ఇప్పుడు తన యజమాని దృష్టిలో పడడం కోసం ఆ గాడిదని ఒక కుక్క పొగుడుతూ ఉంది. ఆ కుక్క దృష్టిలో పడటం కోసం కొన్ని వేల గొర్రెలు ఆ కుక్క చెప్పిన అడ్డమైన మొరుగుడులను సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. గొర్రెలకి చెప్పేది ఒకటే. పుస్తకాలు చదవండి. rational గా ఆలోచించండి. గాంధీ ని ప్రేమించాలి అని(11/n)
చెప్పడం లేదు. గాంధీ గురించిన ఒక పది పుస్తకాలు చదివి అప్పుడు ఒక అభిప్రాయానికి రండి. ఆ కుక్కని సపోర్ట్ చెయ్యడం మానండి (12/n)
12/12
You can follow @SaKiWrites.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: