A Thread Of Reasons Why Powerstar Pawan Kalyan Is A Hero Like No Other!
@PawanKalyan #VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria
@harish2you @ganeshbandla
@PawanKalyan #VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria
@harish2you @ganeshbandla
ట్రెండ్ ఫాలో అవను సెట్ చేస్తా
హీరో అంటే పాటలు ఫైట్లు డాన్సులు చేస్తాడునుకునే టైంలో వచ్చి మనకు కొత్త యాటిట్యూడ్ ని పరిచయంచేశాడు
హెయిర్ స్టైల్ బైక్ ఫైట్ డాన్స్ కాస్ట్యూమ్ ఇలా ప్రతి దాంట్లో కొత్తగా ట్రై చేశాడు మీరు ఏ హీరో అయినా ఈమాట ఒప్పుకొని తీరాల్సిందే

రిస్క్ ఉన్న సీన్లు హీరోలు చేసేవారు కాదు కానీ కళ్యాణ్ తన మొదటి మూవీలోనే కార్లు వేళ్ళ మీద నుంచి పోనిచ్చుకోవడం చాతి మీద బండరాయి పెట్టి పగలగొట్టించుకోవడం మార్షల్ ఆర్ట్స్ ఇలా కొత్తగా ట్రై చేశాడు తనని తాను ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనేవున్నాడు
#VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria
హీరోల స్థాయి పెంచిన నటుడు
తెలుగు రాష్ట్రాల్లో NTR ANR చిరుకి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే కానీ వీళ్ళందరికంటే బాలీవుడ్ వాళ్ళ కంటే ఎక్కువ ఉంది పవనిజం అనే మాట వినని వారుండరు కళ్యాణ్ ప్రకారం దేశం కోసం సమాజం కోసం బతకడమే పవనిజం
#8YrsOfGabbarSinghHysteria
తెలుగు రాష్ట్రాల్లో NTR ANR చిరుకి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే కానీ వీళ్ళందరికంటే బాలీవుడ్ వాళ్ళ కంటే ఎక్కువ ఉంది పవనిజం అనే మాట వినని వారుండరు కళ్యాణ్ ప్రకారం దేశం కోసం సమాజం కోసం బతకడమే పవనిజం

#8YrsOfGabbarSinghHysteria
స్వార్ధం లేని వ్యక్తిత్వం
ఏ హీరో అయినా తన సినిమా ఆడాలి రికార్డులు బద్దలు కొట్టాలి అని ఉంటుంది కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నాది మిగతా రోజులు మిగతావాళ్ళవి వాళ్లంతా నా కుటుంబసభ్యులే అని చెప్పిన సంస్కారవంతుడు

ఏ హీరోకైనా 10సంవత్సరాలు హిట్ లేకపోతే జనాలు పట్టించుకోరు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది పూర్తిగా విరుద్ధం ఎన్ని ఫ్లాపులు వచ్చినా రోజురోజుకీ ఆయన క్రేజ్ రెట్టింపు అవుతూనేవచ్చింది GS రోజులకు వెళ్తే అర్థమవుతుంది ఆయనకి పదేళ్ళు హిట్ రాకపోయినా ఉన్న క్రేజ్
#8YrsOfGabbarSinghHysteria
#8YrsOfGabbarSinghHysteria
సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న హీరో 
మనం ఎవరికైనా సాయం చేస్తే అందరికీ తెలియాల్సిన అవసరంలేదని ఎవరికీ తెలియకుండా కూడా సాయం చేయొచ్చు అని నిరూపించాడు తోటి కళాకారులకే కాదు ఎవరు సాయం అడిగినా చేసే మనిషి
@PawanKalyan #VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria

మనం ఎవరికైనా సాయం చేస్తే అందరికీ తెలియాల్సిన అవసరంలేదని ఎవరికీ తెలియకుండా కూడా సాయం చేయొచ్చు అని నిరూపించాడు తోటి కళాకారులకే కాదు ఎవరు సాయం అడిగినా చేసే మనిషి
@PawanKalyan #VakeelSaab
#8YrsOfGabbarSinghHysteria
పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేశాడు కళ్యాణ్ ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసమే కానీ జనసేన ప్రశ్నించడానికి వచ్చింది ఆయనకి పదవులు తుఛ్చం ప్రజల శ్రేయస్సే ముఖ్యం
దేశమంటే భక్తి సమాజం అంటే గౌరవం ప్రజలంటే ప్రేమ అందుకే ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు
#8YrsOfGabbarSinghHysteria
దేశమంటే భక్తి సమాజం అంటే గౌరవం ప్రజలంటే ప్రేమ అందుకే ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు
#8YrsOfGabbarSinghHysteria