ఈ ఇంట్లో వాడు ఏమి చేసినా రైట్, నేను ఏమి చేసినా తప్పు...
వాడు హీరో...నేను విలన్
అందుకే నాకు విలన్ అంటేనే ఇష్టం

#GabbarSingh అంటే ఇంకా ఇష్టం,
కాదు నేనే #GabbarSingh

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
నేను హీరో ని కాదు విల్లన్ ని..
తప్పు చేసే ప్రతీ పకోడీ గాడు హీరో లా ఫీల్ అవుతున్నప్పుడు, వాళ్ళ తప్పు రేగొట్టే నేను విల్లన్ లానే ఫీల్ అవుతా...
అందుకే నేను విల్లన్ నీ 😎😎

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
మా మీద ఈగ వాలకుండా చూసుకుంటారా బాబు?

📢ఈగ వాలితే మీరు చూస్కోండి ఇంకేమైనా వాలితే నేను చూసుకుంటా..

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
పది మందికి కావాల్సిన వాడిని
పది కాలాలు ఉండేలా ఆశీర్వదించమ్మ 🙏

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
హే పంచాంగం గ్రహాలు ఏమి అంటుంది ?

మీ అనుగ్రహం ఉండాలే కానీ గ్రహాలది ఏముందిలేండి...

నీలో చాల గట్టి మార్పు వచ్చింది రా...

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
నాక్కొంచెం తిక్కుంది....
కానీ దానికో లెక్కుంది....

#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
నా తిక్క ఎంటో చూపిస్తా...
అందరి లెక్కలు తెలుస్తా...
#8YrsOfGabbarSinghHysteria
#VakeelSaab | @PawanKalyan
You can follow @PawanismTrends.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: