GHMC పరిధిలోని దిల్ సుఖ్ నగర్ లో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న శ్రీ సందీప్ మరియు ఇతర జనసైనికులకు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు.

#JanaSeva
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికులకు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు.

#JanaSeva
పెనుగొండ నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు, సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న శివ, మూర్తి, సురేష్, విష్ణు,శివ శంకర్, బాలు,నరేష్, హనుమంత రాయుడు, రామప్ప, ఈశ్వర్, ఇతర జనసైనికులకు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు.

#JanaSeva
పామర్రు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు, సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికులు సనాక కిరణ్, గరికపాటి కిరణ్, సురేష్, నవీన్, పాపారావు, రాము మరియు ఇతర జనసైనికులకు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు.

#JanaSeva
You can follow @JanaSenaParty.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: