ట్విట్టర్ లోకి కొత్తగా వచ్చిన వారికి కొన్ని చిట్కాలు, సూచనలు. మీరు ఈ క్రింద తెలిపిన విధంగా మీ ట్వీట్లు ఉండేలా చూసుకుంటే, మీ అకౌంట్లు తొందరగా వృద్ధి చెందుతాయి. అన్నిటి కంటే ముఖ్యం మీరు సొంతగా వ్రాయటం.

1.వ్యంగ్యంగా ఉండే ట్వీట్లు తొందరగా ఎక్కేస్తాయి.
👇👇👇👇👇👇👇👇👇
గణాంకాలు ఉంటే మెప్పిస్తాయి
👇👇👇👇👇👇👇👇👇👇
పోలికలు ఉంటే నిజం తెలుస్తుంది
👇👇👇👇👇👇👇👇👇👇👇
న్యూస్ పేపర్ రెఫరెన్సెస్ వాస్తవాలు కళ్ళకు కడతాయి
👇👇👇👇👇👇👇👇👇👇
వీడియో ట్వీట్లకు మీ కామెంట్లు జోడించాలి.అప్పుడు క్రొత్తగా చదివే వారికి అర్ధం అవుతాయి
👇👇👇👇👇👇👇👇👇👇👇
మేమేలు విషయాన్ని తేలికగా చెప్తాయి.
👇👇👇👇👇👇👇👇
ఫోటో ఆధారాలతో ట్వీట్కి బలం వస్తుంది.
👇👇👇👇👇👇👇👇👇👇
విశ్లేషణ ట్వీట్ కి వన్నె తెస్తుంది.
👇👇👇👇👇👇👇👇👇👇👇
You can follow @bharadwaj038.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: