1
3rd Feb

నవంబర్ లోనే బయటపడి
అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా
ఈ పిట్టరెట్టల వీరుడు మాత్రం
@ncbn గారిపై అవాకులు చెవాకులు పేలుతూ
రాష్ట్రంలో #కరోనావైరస్ విజ్రుంభించడానికి
పరోక్షంగా కారణం అయ్యాడు.

#YCPcovIDIOTS
2
4th Mar

ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద
అఘాయిత్యాలు చేసే వాళ్ళను,
ఇళ్ళలో చొరబడి చోరీలు చేసే వాళ్ళను
రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అనక ఏమంటారు?

ప్రతీ విషయానికి కరోనావైరస్ తో లింక్ పెట్టి
మాట్లాడే మీ అలసత్వమే నేటి దుస్థితికి కారణం

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
3
5th Mar

మీకు ఈలోకంలో ప్రతీ విషయమూ
#కరోనావైరస్ కంటే తీవ్రమైనదే,
భయంకరమైనదే.

@JaiTDP పై, @ncbn గారిపై
ఏడ్చే దానిపై పెట్టిన శ్రద్ధలో
నయాపైసా వంతు కరోనా కట్టడిపై పెట్టి ఉంటే
రాష్ట్రంలో నేడు ఇంతగా ప్రబలి ఉండేది కాదు..

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
4
16th Mar

#కరోనావైరస్ ఉత్పాతాన్ని
అది కలిగించబోయే అపార ప్రాణనష్టాన్ని
ముందుగానే అంచనా వేసి #పురపోరు ను
వాయిదా వేస్తే ఇష్టం వచ్చినట్లు పేలారు

అడ్డంగా పడుకుంటే ఆగుతుందా అన్నావ్,
మరి ఇప్పుడు నువ్ పడుకుంటావా లేక ఒంగుంటావా?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
5
17th Mar

#కరోనావైరస్ ప్రబలుతుందని తెలిసి కూడా
మీటింగులు పెట్టారు,
ఫ్లేక్సీలు కట్టి ఊరేగింపులు చేశారు.

#కరోనావైరస్ కేవలం ఓ బూచి అంటూ
#పురపోరు వాయిదాపై ఒకటే గగ్గోలు పెట్టారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
6
19th Mar

#కరోనావైరస్ ప్రపంచమంతా విస్తరించిన తరుణంలోనూ
ఈ పిట్టరెట్టల వీరుడు మాత్రం #పురపోరు వాయిదాపై
ఏడుపు ఆపలేదు.

జనాల ప్రాణాలు గాలిలో కలసిపోయినా సరే, వీళ్ళకు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాత్రమే ముఖ్యం.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
7
23rd Mar

దేశమంతా #కరోనావైరస్ కట్టడికి
#లాక్‌డౌన్ విధించినా,
#వైకాపా నేతలు మాత్రం
లేని #ఎల్లోవైరస్ వ్యాప్తిని అరికడతాం అంటూ
#కక్షపూరితరాజకీయాలు కు పాల్పడుతూ
పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
8
23rd Mar

అనుభవజ్ఞులు మాత్రమే కాదు
దూరదృష్టి కల దార్శనికుడికి కాక,

#కరోనావైరస్ ను నివారించలేని
కుల పిచ్చితో నిలువెల్లా రగిలిపోయే
#151గొర్రెలు కు పట్టం కట్టినందుకు
రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
9
24th Mar

పరిశుభ్రత పాటించాలంటారు
కానీ
పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వరు

సామాజిక దూరం పాటించాలంటారు
కానీ
వందల మందిని పోగేసి ర్యాలీలు నిర్వహిస్తారు,
#కరోనావైరస్ ను వ్యాప్తి చేస్తారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
10
25th Mar

క్షవరం అయితే కానీ వివరం అబ్బదు
#బులుగాకుపచ్చ #జఫ్ఫాలు కు

వ్యాధి లక్షణాలు పైకి కనిపించకుండా వ్యాపిస్తుందనే
#పురపోరు ను వాయిదా వేస్తే
#జలగన్న మొదలు #పిట్టరెట్టలవీరుడు వరకు
ఒకటే #పెడబొబ్బలు పెట్టారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
11
27th Mar

నెల క్రితం తీసుకున్న ముందస్తు చర్యలు
ఇప్పుడు ఏమయ్యాయి?
మీకు #JTax కట్టలేక #ఏడుపులపాయ కు పారిపోయి
#పావురాలగుట్ట లో ఆత్మహత్య చేసుకున్నాయా?

ఇప్పుడెందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయి?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
12
28th Mar

ప్రజలంతా సామాజిక దూరం బాగానే పాటిస్తున్నారు.
కానీ, మీ #జఫ్ఫాలు, #151గొర్రెలు మాత్రం
మాకు అలాంటి నియమనిబంధనలు వర్తించవు అంటూ
అచ్చోసిన ఆంబోతుల్లా ఊర్ల మీద పడి తిరుగుతూ
రాష్ట్రం అంతా #కరోనావైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
13
28th Mar

రోజు మొత్తంలో 3గంటలు మాత్రమే
#లాక్‌డౌన్ ను సడలించి
నిత్యావసర సరుకుల కోసం
గుంపులు గుంపులుగా గుమి కూడొద్దు అంటే
సరిపోతుందా?

ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
14
28 Mar

బ్రిటన్ ప్రధానికే వచ్చిందంటే
బ్రిటన్ లో చదువుతున్న
#జలగన్న కూతురికి రాలేదని
గ్యారంటీ ఏంటి?
క్వారంటెయిన్ లో ఎప్పుడు పెట్టారు,
ఎన్ని రోజులు ఉంచారో చెప్పాలి.

#తాడేపల్లి లో వ్యాధి ప్రబలడానికి
కారణాలు చెప్పాలి

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
15
29th Mar

ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి
జాగ్రత్తలు తీసుకుంటే
ప్రతీరోజూ పదుల సంఖ్యలో
కొత్త కేసులు యాడకెళ్ళి అస్తున్నయ్?

4 సార్లు మూటలు మోసుకునే వాళ్ళతో
సర్వేలు చేయించాం అన్నారు,
చేసి ఏం పీకారు,
ఇక్కడ కూకోని రెట్టలు వేయడం తప్ప?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
16
29th Mar

పదేళ్ళ క్రితం రాష్ట్రంలో ఎవరు చనిపోయినా
దిక్కుమాలిన అక్కుపక్షి లాంటి అసాక్షి
#టిష్యూపేపర్ లో #మహామేత ఖాతాలో వేసి
#పదవీసంకల్పయాత్రలు చేసిన మీరే చెప్పాలి మరి
శవరాజకీయాలు గురించి

#కరోనావైరస్
#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
17
30th Mar

ఇక్కడ కూకోని #పిట్టరెట్టలవీరుడు లా
కధలు చెప్తే చెప్పావ్
కానీ,
#విశాఖ లో బయట ఎక్కడా అనకు,
#టంపె లో ముంచిన చెప్పును తెగే వరకు కొడతారు.

#కరోనావైరస్ కట్టడి పేర కొరియా కిట్లలో
కమీషన్ నొక్కేసిన గబ్బు నాయాళ్ళు ఎవరు?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
18
31st Mar

#కరోనావైరస్ అదుపులో ఉందని మీరు మాత్రమే అంటున్నారు.
ఎందుకంటే, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించకుండా,
నిర్ధారించబడిన కేసులను వెల్లడించకుండా
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
19
2nd Apr

ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరిస్తే
రాష్ట్ర వ్యాప్త కేసులు వెయ్యికి పైగా
ఎందుకు నమోదు అయ్యాయి?

ఇంకా వెల్లడి కావలసిన 20వేల ఫలితాల్లో
ఇంకెందరు #కరోనావైరస్ పాలిట పడ్డారు?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
20
4th Apr

ముందుండి నడిపించే వాడు నాయకుడు
ముండమోపిలా మొహం చాటేసి
#PUBG ఆడే వాడు కాదు
సమస్య ఎక్కడ ఉంటే
అక్కడ తానే పరిష్కారంలా ప్రత్యక్షం అయ్యే వాడు 
ప్రజా నాయకుడు
ఇక్కడ కూర్చొని సోది చెప్తూ 
#కరోనావైరస్ కి ప్రజలను బలి చేసేవాడు కాదు

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
21
4th Apr

పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం ద్వారా మాత్రమే
#కరోనావైరస్ వ్యాప్తిని సమర్ధంగా అరికట్టగలమని
@WHO మొదలు వైద్య నిపుణులంతా చెప్తుంటే
వీళ్ళు హాస్యాస్పదంగా తీసుకొని
వ్యాధి తీవ్రరూపం దాల్చడానికి కారణం అయ్యారు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
22
5th Apr

#మహారాష్ట్ర లో #కరోనావైరస్
మూడవ స్టేజ్ కి వెళ్లిందంటే
మన తాన 33వ స్టేజ్ కి వెళ్ళినట్లే

అందుకే, దేశమంతా తగ్గుముఖం పడితే
మన దగ్గర మాత్రం గత కొద్ది రోజులుగా
పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
23
6th Apr

రాష్ట్రంలో ఈ మూలనుండి ఆ మూల వరకు
అటు #హైద్రాబాద్ కు ఇటు #విశాఖ కు
మధ్యలో #అమరావతి కి
నేషనల్ పర్మిట్ లారీ లెక్కన
చెడ తిరిగేస్తున్నావ్,
అందరికీ అంటిస్తున్నావ్..

అందరూ నీ లెక్కన ఉండాలంటే ఎలా?

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
24
7th Apr

#కరోనావైరస్ ఎంత ప్రమాదకారో
ఎంత త్వరగా ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుందో
ఎన్ని వందలమంది అమాయకుల ప్రాణాలు తీస్తుందో అని
#ప్రజానేత కాబాట్టి లెక్కలతో కుస్తీలు పడుతున్నాడు

మీలాగా దోచుకో, దాచుకో బాపతు కాదు కదా
గమ్మునుండటానికి

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
25
8th Apr
#A1 #జలగన్న కు సహ ముద్దాయివి,
#A2 వి అని తప్ప
నీకు ప్రత్యేకంగా ఏం అర్హతలు ఉన్నాయని?
నీతోపాటే ఇంకో ఐదుగురు రాజ్యసభ సభ్యులున్నారు,
వాళ్ళు కూడా నీలాగే #కరోనావైరస్ కట్టడి అంటూ
కలెక్టర్ల కార్యాలయాల్లో కూర్చిని షో చేస్తున్నారా?
#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
26
9th Apr

#కరోనావైరస్ నియంత్రణలోనే కాదు,
టెస్టింగ్, చికిత్స పరికరాల ఉత్పత్తి సహా
అన్ని రంగాల్లో విఫలం చెందారని
జాతీయ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తోంది

10నెలలకే ఇలా ఉంటే
ఇంకో నాలుగేళ్ళు భారించాలంటే
గుండె దడ రాకుండా చూసుకోవాలి జనాలు

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
27
11th Apr

కెలక్క కెలక్క కెలికావ్,
#అయోమయవాసి ని

#ఢిల్లీ బాసులు #దమ్కీ ఇచ్చినట్లున్నారు,
గమ్మున కూకున్నావ్, ఊసు ఎత్తకుండా..

#కరోనావైరస్ కట్టడి మీద దృష్టి పెట్టకుండా
ఈడ కూకోని #పిట్టరెట్టలవీరుడు లా ఫోజులు..

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
28
13th Apr

#కరోనావైరస్ కి కట్టడికి చర్యలు తీసుకుంటే కదా,
మీడియాకు అయినా,
సామాన్య ప్రజలకు అయినా కనిపించేది.

కనిపిస్తున్న వెయ్యికి పైగా పాజిటివ్ కేసులే చెప్తున్నాయి
మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారో...

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
29
13th Apr

దోచుకోవడం, దాచుకోవడం తప్ప
ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని
మీకు మీరే చెప్పుకోవాలి దానశీలులం అని

నిత్యావసరాలు పంపిణీ చేసి ఉంటే
ఆ ఫోటోలు పెట్టి నువ్ వేసే రెట్టలు
ఓ రేంజ్ లో ఉండేవి

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
30
14th Apr

ఇతర రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్ కంటే
సగం ధరకే ఇస్తాం అని ఆర్డర్లు తీసుకుంటారు.

మన రాష్ట్రానికి మాత్రం #JTax కోసం
రెట్టింపు ధరతో విదేశాల నుండి కొనుగోలు చేస్తారు.

#కరోనావైరస్ లోనూ మీకు కమిషన్లే ముఖ్యం

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
32
15th Apr

ఎన్ని సార్లు ప్రాదేయపడాలో,
థాయ్ మసాజులు చేయాలో,
మీకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదని
#హస్తిన లో అందరూ అనుకుంటుంటే ఏమో అనుకున్నా,
నిజమే సుమీ...

#కరోనావైరస్ కట్టడి కోసం
చేసిన ప్రధాని కాల్ ను కూడా
రాజకీయాలకు వాడుకుంటుంటే నవ్వొస్తోంది.

#YCPcovIDIOTS
#JaganFailedCM
33
17th Apr

ఆరు నూరైనా సరే
#కరోనావైరస్ వ్యాప్తి విషయంలో
#కాకిలెక్కలు చెప్పి
రాష్ట్రంలో అంతా బావుందంటూ
#పురపోరు నిర్వహించి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలన్నదే
#వైకాపా నేతల ఏకైక లక్ష్యం

#బహుపరాక్
#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
34
18th Apr

చారానా కోడికి
బారానా మషాలా

పౌల్ట్రీ సంఘం దానధర్మం లెక్కన
ఉదారంగా ఇచ్చిన గుడ్లను పంచి పెడుతూ
పారిశుధ్య కార్మికులను ఉద్దరిస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారు.

సామాజిక దూరం పాటించాలని చెప్పడమే కాని
వీళ్ళు మాత్రం పాటించరు.

#YCPcovIDIOTS
#JaganFailedCM
#AndhraPradesh
You can follow @chekree.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: