1. సున్నా వడ్డి పథకం ప్రారంభం.....2012 నుండి ఉన్న పథకం....
2. తెదేపా ప్రభుత్వము(2014-2019)2600 కోట్లు ఈ పథకం క్రింద ఇచ్చింది. ఇంకా 3000 కోట్లు బకాయిలు ఉన్నాయి.
3. 18500 కోట్లు ( రెండుసార్లు పసుపు కుంకుమ క్రింద ఇవ్వడము జరిగింది. దీనివలన వడ్డీ రాయితీ బకాయిలు మిగిలాయి.(1/9)

4. మొత్తం 21100 కోట్లు ( 18500 ప్లస్ 2600) తెదేపా సంఘాలకు ఇచ్చింది.
5. ఈ రోజు...సంవత్సరం...తరువాత ఇస్తున్నది...1400 కోట్లు!
6. మీరు ఇవ్వ వలసినవి...మీ వాగ్దానం ప్రకారము...
అ) 27500 కోట్లు లో 1/4 వంతు ...రుణ మాఫీ ఒక వాయిదా...7000 కోట్లు(2/9)
5. ఈ రోజు...సంవత్సరం...తరువాత ఇస్తున్నది...1400 కోట్లు!
6. మీరు ఇవ్వ వలసినవి...మీ వాగ్దానం ప్రకారము...
అ) 27500 కోట్లు లో 1/4 వంతు ...రుణ మాఫీ ఒక వాయిదా...7000 కోట్లు(2/9)
ఆ) 15000రూపాయల చూపున సంవత్సరం కు...కోటి మందికి...15000 కోట్లు....పోని అగ్ర కులాలు వారిని ప్రక్కన పెట్టిన....85 లక్ష ల మందికి....12750 కోట్లు...(3/9)
ఉ) 27500 కోట్ల పై పూర్తి వడ్డీ చెల్లిస్తామన్నారు.....కనీసం 6 శాతం తీసుకొంటే ...1650 కోట్లు( 6 జిల్లాలలో 7 శాతం, 7 జిల్లాలలో 10 నుండి 12 శాతం...3 శాతం కేంద్రం సమ యానికి చెల్లిస్తే ఇచ్చే సబ్సిడీ ని తగ్గించి ....సరాసరి 6 శాతం)(4/9)
ఊ) 2019-20 సంవత్సరంలోనే తీసుకున్న 20000 కోట్లు రుణాలు కు వడ్డీ లెక్కిస్తే.1200 కోట్లు.అంటే మొత్తం మీరు ఇవ్వవలసింది.7000 కోట్లు ఒక వాయిదా రుణ మాఫీ / 12750 కోట్లు ఒక వాయిదా పెన్షన్ సాయం/ పాత అప్పుల నిల్వ పై 1600 కోట్లు వడ్డీ/ ఈ సంవత్సరం రుణాలపై 1200 కోట్లు.మొత్తం 22550 కోట్లు(5/9)
.....ఇస్తున్నది 1400 కోట్లు....మోసం కాదా! మాట తప్పడం కాదా!
వడ్డీ రాయితీ తెదేపా హాయములో 5 లక్షల ఋణము వరకు ఇచ్చే వారు..దానిని పెంచకుండా ...3 లక్షలకు తగ్గించారు! ఇదేమి దుర్మార్గం?(6/9)
వడ్డీ రాయితీ తెదేపా హాయములో 5 లక్షల ఋణము వరకు ఇచ్చే వారు..దానిని పెంచకుండా ...3 లక్షలకు తగ్గించారు! ఇదేమి దుర్మార్గం?(6/9)
ప్రతి ఆరు నెలలకు వడ్డీ రాయితీ ఇస్తానని వాగ్దానం చేశారు.లెక్కలు వేయించి గత నవంబరులో ఇస్తున్నారని ప్రసారం చేశారు.మళ్ళీ ఇప్పుడు 3 లక్ష లకు అర్హత తగ్గించి ఇచ్చారు.పాండవులు, మంచము కోళ్లు కధ కాదా.కిరణ్ ప్రభుత్వం బకాయిలు తేదేపా చెల్లిస్తే.మీరు గత బకాయిలు.(7/9)
చెల్లించనని 3000 కోట్లు ఎగ్గొడుతున్నారు వీవోఏ లు, ఎమ్మెస్ అకౌంటనట్లు కు ఇంత వరకు మీరు వాగ్దానము చేసిన నెలకు 10000 రూపాయల సంగతి వదిలేసారు? వారికి తెదేపా ఇచ్చిన నెలకు 3000/ కూడా ఆపేశారు...ఇదేమి న్యాయం...
డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తూ...పరిపాలన చేయడం ...ఏమి సంస్కృతి.....(8/9)
డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తూ...పరిపాలన చేయడం ...ఏమి సంస్కృతి.....(8/9)
తెదేపా హాయములో 12500 కోట్లు రుణం రద్దు చేస్తామని....18500 కోట్లు పసుపు కుంకుమ ఇచ్చాము...2600 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చాము...(9/9) ---credit ఉపేంద్ర ఉపేంద్ర from FB.
#APInUnsafeHands #TeluguMahila
#APInUnsafeHands #TeluguMahila