తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp గారు ఎందుకు "ఉపవాస దీక్ష చేస్తున్నాడు??
1/n #BJP4TSfarmers
ఇది హుజురాబాద్ లో సంఘటన. మిల్లర్ రైతుల మీద దౌర్జనయాలకు నిరసనగా ఉపవాస దీక్ష. 2/n
#BJP4TSfarmers
ఇది సాక్షాత్ మన ట్విట్టర్ స్టార్ జిల్లా సిరిసిల్ల జిల్లా లో జరిగిన అన్యాయం.
3/n #BJP4TSfarmers
తమను ఆదకోవాలని నిరసన తెలిపిన రైతులను కేసులు పెట్టి జైల్ పంపినారు.
4/n
#BJP4TSfarmers
సంచికి 5-10 కిలోలు రైస్ మిల్లర్లు తీసుకుంటా అంటే మాకు వచ్చేది ఏమన్నా ఉన్నదా?
5/n
#BJP4TSFarmers
You can follow @Sagar4BJP.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: