5 ఏళ్ళు చేసినవి చదువుకునే ఓపిక ఉంటే చదువుకో
-రుణమాఫీ చేసాడు
-వృద్ధులకు,వితంతువులకు 2000 పెన్షన్ ఇచ్చాడు
-వికలాంగులకు 3000₹ పెన్షన్ ఇచ్చాడు..
-ట్రాన్స్ జెండర్స్ కి 1500 ఇచ్చాడు..
-రాజీవ్ ఆరోగ్య శ్రీ 15 రోగాలకు మాత్రమే ఉన్న దాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 300 రోగాలకు పెంచాడు
1/n https://twitter.com/gulshonabadking/status/1253559039394344963

-రాజీవ్ ఆరోగ్యశ్రీ 40,000₹ లోపు ఉన్న దాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 5లక్షలకు పెంచాడు..
-డ్వాక్రా మహిళలకు మొదటిగా 10,000 ఇచ్చాడు రెండోసారి పసుపు కుంకుమ పేరుతో ఒక్కకరికి 10,000 ఇచ్చాడు..
-ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు,వీధి దీపాలు పెట్టించి అభివృద్ధి చేసాడు..
2/n

-వృత్తి పనులు(చాకలి,నాయి బ్రాహ్మణులుETC)చేసేవారికి కావాల్సిన వస్తువులు వాషింగ్ మెషీన్,కుట్టు మెషీన్ లాంటివి ఉచితంగా ఇచ్చాడు..
-గ్రామీణ,పట్టణ ఎలిమెంటరీ,ప్రాథమిక పాఠశాలలని digitalize చేసాడు,కంప్యూటర్స్ పెట్టించాడు..
-అన్నా కాంటీన్ల ద్వారా పేదలకు కడుపు నిండుగా అన్నం పెట్టాడు..
3/n

-ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 2₹ కే మంచినీరు ఇచ్చాడు..
-CM RELIEF FUND కింద ఎంతోమంది పేదలకు వైద్య ఖర్చులకు కోట్ల రూపాయలు సహాయం చేసాడు..
-కార్పొరేషన్ లోన్స్ కింద SC,ST,BC,OC లకి 50% సబ్సిడీతో లోన్స్ ఇచ్చాడు..
-ఆటోలు,ట్రాక్టర్ etc కి అవసరం 50% సబ్సిడీ తో లోన్స్ ఇచ్చాడు..
4/n

-వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాడు..
-పేదలకు పెళ్లి కనుక కింద 50 వేలు ఇచ్చాడు..
-ఆవులు,గేదలు ఉన్నవాళ్లకి 50 వేలు ఇచ్చాడు..
-రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి 15వేలు ఇచ్చాడు..
5/n

-పెదవాళ్ళకి దాదాపు 5లక్షల గృహాలు 5 ఏళ్లలో నిర్మాణం చేశారు..
-హంద్రీనీవా ద్వారా రాయలసీమకు కృష్ణ నది నీళ్లు ఇచ్చాడు..
-పట్టిసీమ ద్వారా ఎన్నో వేల ఎకరాలను సమయానికి నీళ్లిచ్చి కాపాడాడు..
-జగన్ నియోజకవర్గం పులివెందులకి నీళ్లు ఇచ్చిన ఓకేఒక్కడు చంద్రబాబు..
6/n

-నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు 2 వేలు రూపాయలు ఇచ్చాడు..
-ఇంజనీరింగ్ విద్యార్థులకు నెలకు 600₹ వాళ్ల అవసరాల కోసం ఇచ్చాడు..
-కియా కార్ల తయారీ కంపెనీ తెచ్చాడు.
7/n

-CELKON,MI(XIAOMI) లాంటి మొబైల్ తయారీ కంపెనీలని తెచ్చాడు..
-HERO Motors,Ashok Leyland తెచ్చాడు..
-HCL,Asia Pulp & Paper,Franklin Templeton,LULU,Isuzu,Adani కంపెనీస్ ని తెచ్చాడు..